MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/faria2cfb497c-5e3d-4ee5-831a-d2fe1e2c573f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/faria2cfb497c-5e3d-4ee5-831a-d2fe1e2c573f-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె జాతి రత్నాలు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని , సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. దానితో ఈమెకు సినిమాల్లో వరసగా అవకాశాలు దక్కాయి. ఇక ఈ బ్యూటీ ఇప్పటివరకు సినిమాల్లో కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా నాగార్జున హీరోగా నాగచైతన్య కీలక పాత్రలో రూపొందిన బంగార్రాజు సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది. ఇందులో ఈమె తన అందాల ప్రదర్శనతో , డాన్స్ తో ప్రేక్షకులను బాగా ఆfaria{#}Silver;Beautiful;ravi teja;Ravi;Naga Chaitanya;BEAUTY;Naresh;allari naresh;cinema theater;media;Akkineni Nagarjuna;Heroine;Cinemaఎద అందాలతో రెచ్చిపోయిన మరియా..!ఎద అందాలతో రెచ్చిపోయిన మరియా..!faria{#}Silver;Beautiful;ravi teja;Ravi;Naga Chaitanya;BEAUTY;Naresh;allari naresh;cinema theater;media;Akkineni Nagarjuna;Heroine;CinemaTue, 30 Apr 2024 09:40:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె జాతి రత్నాలు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని ,  సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. దానితో ఈమెకు సినిమాల్లో వరసగా అవకాశాలు దక్కాయి. ఇక ఈ బ్యూటీ ఇప్పటివరకు సినిమాల్లో కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా నాగార్జున హీరోగా నాగచైతన్య కీలక పాత్రలో రూపొందిన బంగార్రాజు సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది. ఇందులో ఈమె తన అందాల ప్రదర్శనతో , డాన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే రవితేజ హీరోగా రూపొందిన రావణాసుర మూవీ లో కూడా ఫరియా ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇక తాజాగా ఈ బ్యూటీ అల్లరి నరేష్ హీరోగా మళ్లీ అంకం దర్శకత్వంలో రూపొందిన ఆ ఒకటి అడక్కు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

మూవీ మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మధ్యకాలంలో వరస అపజయాలను ఎదుర్కొంటున్న ఫరియా ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకుంది. మరి ఈ సినిమాబ్యూటీ కి ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే సినిమాల్లో భారీ స్థాయిలో అందాలను ఆరబోస్తున్న ఈమె సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా కిల్లింగ్ లుక్స్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>