MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/satyadeva702038e-ca2d-4dc1-a59a-dfee4b193e2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/satyadeva702038e-ca2d-4dc1-a59a-dfee4b193e2c-415x250-IndiaHerald.jpgకెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం హీరోగా , విలన్ గా ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న సత్యదేవ్ తాజాగా కృష్ణమ్మ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి గోపాలకృష్ణ దర్శకత్వం వహించగా ...ఈ మూవీ ని మే 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన చాలా ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి సూపర్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగాsatyadev{#}anil ravipudi;koratala siva;Rajamouli;sukumar;Josh;Evening;Cinema;Yevaru;Director;Posters;Eventసత్యదేవ్ "కృష్ణమ్మ" ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..!సత్యదేవ్ "కృష్ణమ్మ" ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..!satyadev{#}anil ravipudi;koratala siva;Rajamouli;sukumar;Josh;Evening;Cinema;Yevaru;Director;Posters;EventTue, 30 Apr 2024 23:54:00 GMTకెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం హీరోగా , విలన్ గా ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న సత్యదేవ్ తాజాగా కృష్ణమ్మ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి గోపాలకృష్ణ దర్శకత్వం వహించగా ...ఈ మూవీ ని మే 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన చాలా ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి సూపర్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. 

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ వేదికను ఖరారు చేయడం మాత్రమే కాకుండా ఈ ఈవెంట్ కు ఎవరు ముఖ్య అతిధులుగా రాబోతున్నారు అనే విషయాలను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మే 1 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాదు లోని హైటెక్ సిటీ లో ఉన్న ట్రైడెంట్ హోటల్ లో నిర్వహించనున్నట్లు , అలాగే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ డైరెక్టర్ లు అయినటువంటి అనిల్ రావిపూడి , కొరటాల శివ , ఎస్ ఎస్ రాజమౌళి , సుకుమార్ , గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా రానున్నట్లు కూడా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను మే 1 వ తేదీన రాత్రి 8 : 01 నిమిషానికి విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>