Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle37f87fa7-7dec-4247-b58f-378998fd0bc2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle37f87fa7-7dec-4247-b58f-378998fd0bc2-415x250-IndiaHerald.jpgగోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ వీరసింహారెడ్డి మంచి విజయం సాధించింది. ఈ వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు. ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా శృతి హాసన్, హనీ రోజ్ నటించారు. కానీ హనీ రోజ్ కి మాత్రమే మంచి గుర్తింపు దక్కింది.బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. ఆమె హాట్socialstars lifestyle{#}maya;sruthi;Fidaa;Shruti;Balakrishna;Heroine;Telugu;Heart;Cinemaఆకట్టుకుంటున్న బాలయ్య బ్యూటీ క్రేజీ లుక్స్....!!ఆకట్టుకుంటున్న బాలయ్య బ్యూటీ క్రేజీ లుక్స్....!!socialstars lifestyle{#}maya;sruthi;Fidaa;Shruti;Balakrishna;Heroine;Telugu;Heart;CinemaTue, 30 Apr 2024 14:00:00 GMTగోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ వీరసింహారెడ్డి మంచి విజయం సాధించింది. ఈ వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు. ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా శృతి హాసన్, హనీ రోజ్ నటించారు. కానీ హనీ రోజ్ కి మాత్రమే మంచి గుర్తింపు దక్కింది.బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు.ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ మించిన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. సినిమాల్లో పెద్దగా కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం తో పాటు గ్లామర్ పరంగా కూడా తిరుగులేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు. హనీ రోజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చీరకట్టులో ఫోజులు షేర్ చేసింది .తాజాగా ఎంతో అందంగా ఉన్న ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరిసింది. హనీ రోజ్ తన సొగసుతో మాయ చేసే విధంగా ఫోజులు ఇస్తోంది. హనీ రోజ్ ఫోజులపై హార్ట్ సింబల్స్ తో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.హనీ రోజ్ ట్రెడిషనల్ డ్రెస్సుల్లో మెరిసినా, మోడ్రన్ డ్రెస్సుల్లో మెరిసినా ఎంతో అందంగా ఉంటుంది.హనీ రోజ్ వీర సింహారెడ్డి తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు.బ్లాక్ స్లీవ్ టైట్ డ్రెస్సులో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు ఎలాంటి డ్రెస్సులు వేసినా ఆ డ్రెస్సులకే అందాన్ని తెచ్చేలా ఉంటుంది. అలాంటి ఈ అమ్మడు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>