MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nag41328096-54b5-4ce0-85c9-bbe38fb8488f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nag41328096-54b5-4ce0-85c9-bbe38fb8488f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరియర్ లో ఎంతో మంది దర్శకులను రిపీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నాగార్జున ఓ సారి ఓ దర్శకుడితో పని చేసే ఆయన కనుక మంచి విజయాన్ని అందించినట్లు అయితే మరోసారి ఆదర్శకుడితో పని చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు నాగార్జున తనకు హిట్ ఇచ్చిన దర్శకులతో రెండవ సినిమా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ కోవలోకే మరో దర్శకుడు కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున ఆఖరుగా నా సామి రంగ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలnag{#}Raj Tarun;ranganath;m m keeravani;king;King;allari naresh;Akkineni Nagarjuna;Music;Success;January;Joseph Vijay;Darsakudu;Makar Sakranti;Heroine;Director;Cinemaమరోసారి ఆదర్శకుడితో నాగ్ మూవీ..?మరోసారి ఆదర్శకుడితో నాగ్ మూవీ..?nag{#}Raj Tarun;ranganath;m m keeravani;king;King;allari naresh;Akkineni Nagarjuna;Music;Success;January;Joseph Vijay;Darsakudu;Makar Sakranti;Heroine;Director;CinemaTue, 30 Apr 2024 09:06:00 GMTటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరియర్ లో ఎంతో మంది దర్శకులను రిపీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నాగార్జున ఓ సారి ఓ దర్శకుడితో పని చేసే ఆయన కనుక మంచి విజయాన్ని అందించినట్లు అయితే మరోసారి ఆదర్శకుడితో పని చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు నాగార్జున తనకు హిట్ ఇచ్చిన దర్శకులతో రెండవ సినిమా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఆ కోవలోకే మరో దర్శకుడు కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున ఆఖరుగా నా సామి రంగ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటించగా , ఆశకా రంగనాథ్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ విజయ బిన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే నా సామి రంగ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో మరోసారి ఈ మూవీ దర్శకుడు అయినటువంటి విజయ్ బిన్నీ కి నాగార్జున అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా విజయ్ ఇప్పుడు నాగార్జున సినిమా కోసం పని చేస్తున్నట్లు కథ మొత్తం పూర్తి అవ్వగానే నాగార్జున కు వినిపించనున్నట్లు , అంతా సెట్ అయితే ఈ మూవీ షూటింగ్ కూడా ఫుల్ స్పీడ్ గా పూర్తి చేసి వచ్చే సంవత్సరం సంక్రాంతి కి ఈ మూవీ ని విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>