MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/farias-flawless-fashion-see-photos851c5e6a-f183-43d9-b906-fa244726870d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/farias-flawless-fashion-see-photos851c5e6a-f183-43d9-b906-fa244726870d-415x250-IndiaHerald.jpgజాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో నటించి అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న పరియ అబ్దుల్లా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఈమె పెళ్లి గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ ... పెళ్లి విషయంలో నాకు కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు ఉన్నాయి. నేను కచ్చితంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యాను. అలాగే నేను పెద్దలు కుదిరిచిన పెళ్లి కాకుండా ప్రేమ వివాహం చేసుకుంటాను. ఎందుకు అంటే ప్రేమ ద్వారానfaria{#}cinema theater;prema;television;allari naresh;Love;Comedy;marriage;Interview;Telugu;BEAUTY;Heroine;Cinemaఆ వయసు వచ్చాకే పెళ్లి చేసుకుంటా... ఫరియా..!ఆ వయసు వచ్చాకే పెళ్లి చేసుకుంటా... ఫరియా..!faria{#}cinema theater;prema;television;allari naresh;Love;Comedy;marriage;Interview;Telugu;BEAUTY;Heroine;CinemaMon, 29 Apr 2024 05:30:00 GMTజాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో నటించి అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న పరియ అబ్దుల్లా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఈమె పెళ్లి గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ ... పెళ్లి విషయంలో నాకు కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు ఉన్నాయి. నేను కచ్చితంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యాను. అలాగే నేను పెద్దలు కుదిరిచిన పెళ్లి కాకుండా ప్రేమ వివాహం చేసుకుంటాను. ఎందుకు అంటే ప్రేమ ద్వారానే అవతలి వ్యక్తి గురించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు.

అలా అయితేనే మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇకపోతే తాజాగా ఈమె అల్లరి నరేష్ హీరో గా రూపొందిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. చాలా సంవత్సరాల తర్వాత అల్లరి నరేష్ నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరస ఇంటర్వ్యూ లలో , టీవీ షో లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.

ఇకపోతే ఫరియా కూడా జాతి రత్నాలు మూవీ తర్వాత అనేక సినిమాలలో నటించినప్పటికీ ఏ మూవీ కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో ఈ బ్యూటీ కూడా ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఫెరియా కి ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>