MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rsf3ad7899-1e6e-412f-b456-f50dec919799-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rsf3ad7899-1e6e-412f-b456-f50dec919799-415x250-IndiaHerald.jpgసుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిలాసౌ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయినటువంటి రూహాని శర్మ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఈ సినిమాలో చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరస పెట్టి సినిమా అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు ... కానీ ఈమెకు ఆ స్థాయి అవకాశాలు మాత్రం చి ల rs{#}Valentines Day;prince;Shakti;rahul;Rahul Sipligunj;Girl;media;Telugu;Tollywood;BEAUTY;Cinemaబ్లాక్ కలర్ పలుచటి శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఏద అందాలతో రెచ్చగొడుతున్న రూహాని శర్మ..!బ్లాక్ కలర్ పలుచటి శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఏద అందాలతో రెచ్చగొడుతున్న రూహాని శర్మ..!rs{#}Valentines Day;prince;Shakti;rahul;Rahul Sipligunj;Girl;media;Telugu;Tollywood;BEAUTY;CinemaMon, 29 Apr 2024 04:00:00 GMTసుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిలాసౌ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయినటువంటి రూహాని శర్మ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఈ సినిమాలో చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. 

సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరస పెట్టి సినిమా అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు ... కానీ ఈమెకు ఆ స్థాయి అవకాశాలు మాత్రం చి ల సౌ మూవీ తర్వాత రాలేదు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె వరసగా తెలుగు సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా ఈమె కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ అనే మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇందులో ఈమె పరవాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలను ఈ మధ్య కాలంలో భారీగానే ఆరబోస్తున్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం అంతకు మించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈమెకి సంబంధించిన హాట్ ఫోటోలు ఎన్నో వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా రుహాని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి బ్లాక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>