MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naba-natesh949f661b-203f-4395-9a96-9009e95be970-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naba-natesh949f661b-203f-4395-9a96-9009e95be970-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని నబా నటేష్ గురించి ప్రత్యేక పరిచయం తెలుగు సినీ ప్రేమికులకు అవసరం లేదు. ఈమె రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ వరుసగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకొని మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈమెకు చిన్న రోడ్ యాక్సిడెంట్ జరిగింది. దానితో ఈమె కొన్ని రోజులnaba natesh{#}priyadarshi;Accident;puri jagannadh;Josh;shankar;BEAUTY;Heroine;Cinema;Beautiful;ram pothineni;Darling;Industry;media;Telugu;Successమెరూన్ కలర్ టైట్ డ్రెస్ లో హాట్ స్టిల్స్ తో రెచ్చిపోయిన యంగ్ బ్యూటీ..!మెరూన్ కలర్ టైట్ డ్రెస్ లో హాట్ స్టిల్స్ తో రెచ్చిపోయిన యంగ్ బ్యూటీ..!naba natesh{#}priyadarshi;Accident;puri jagannadh;Josh;shankar;BEAUTY;Heroine;Cinema;Beautiful;ram pothineni;Darling;Industry;media;Telugu;SuccessSun, 28 Apr 2024 10:17:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని నబా నటేష్ గురించి ప్రత్యేక పరిచయం తెలుగు సినీ ప్రేమికులకు అవసరం లేదు. ఈమె రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ వరుసగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకొని మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈమెకు చిన్న రోడ్ యాక్సిడెంట్ జరిగింది. 

దానితో ఈమె కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం వల్ల సినిమాలకు దూరం అయింది. ఇకపోతే మళ్లీ తిరిగి ఈ బ్యూటీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ప్రస్తుతం ఈమె నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ ముద్దు గుమ్మ మరో సినిమాలో కూడా హీరోయిన్ గ ఎంపిక అయింది. ప్రియదర్శి హీరోగా రూపొందుతున్న డార్లింగ్ మూవీ లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో భారీగా అందాలను ఆరబోస్తూ వెండితెరపై కుర్ర కారకు సెగలు పుట్టిస్తున్న ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. ఇక తాజాగా కూడా ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈ బ్యూటీ తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ మెరూన్ కలర్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న పోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>