MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhudevafc95ba7e-6c6b-4069-95cd-ba07a16417da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhudevafc95ba7e-6c6b-4069-95cd-ba07a16417da-415x250-IndiaHerald.jpgప్రభుదేవా హీరోగా నగ్మా హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో ప్రేమికుడు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 1994 వ సంవత్సరం సెప్టెంబర్ 17 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ అటు తమిళ్ లోను , ఇటు తెలుగు లోను కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈ సినిమాలో హీరో గా నటించిన ప్రభు దేవ కు అలాగే ఇందులో హీరోయిన్ గా నటించిన నగ్మా కు ఈ మూవీ కి దర్శకత్వం వహించిన శంకర్ కి సూపర్ సాలిడ్ క్రేజ్ లభించింది. ఇకపోతే ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ... వడిprabhudeva{#}Nagma;deva;raghuvaran;september;Hero;Box office;shankar;Music;cinema theater;Tamil;Heroine;Telugu;Cinemaఆ తేదీన "ప్రేమికుడు" రీ రిలీజ్..!ఆ తేదీన "ప్రేమికుడు" రీ రిలీజ్..!prabhudeva{#}Nagma;deva;raghuvaran;september;Hero;Box office;shankar;Music;cinema theater;Tamil;Heroine;Telugu;CinemaSun, 28 Apr 2024 10:53:28 GMTప్రభుదేవా హీరోగా నగ్మా హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో ప్రేమికుడు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 1994 వ సంవత్సరం సెప్టెంబర్ 17 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ అటు తమిళ్ లోను , ఇటు తెలుగు లోను కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈ సినిమాలో హీరో గా నటించిన ప్రభు దేవ కు అలాగే ఇందులో హీరోయిన్ గా నటించిన నగ్మా కు ఈ మూవీ కి దర్శకత్వం వహించిన శంకర్ కి సూపర్ సాలిడ్ క్రేజ్ లభించింది.

ఇకపోతే ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ... వడివేలు , రఘువరన్ , ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ మూవీ లో ముఖ్య పాత్రలో నటించారు. ఇకపోతే 1994 వ సంవత్సరం విడుదల అయ్యి ఆ సమయంలో అద్భుతమైన విజయం అందుకున్న ఈ మూవీ ని తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని మే 1 వ తేదీన 300 కు పైగా థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈమధ్య కాలంలో రీ రిలీస్ ల ట్రెండు జోరుగా సాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. రీ రిలీజ్ అయిన కొన్ని సినిమాలు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్ లను వసూలు చేస్తున్నాయి. మరి ప్రేమికుడు సినిమా రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో ... ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>