MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodabbdeeaa-457f-49f8-92d3-e6f133bdeacf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodabbdeeaa-457f-49f8-92d3-e6f133bdeacf-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఫ్యాన్ ఇండియా హైలో విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పుష్పా 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పుష్పటు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో సునీల్ అనసూయ రావు రమేష్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. అయితే వారితో పాటు మరొక కీలక పాత్ర కూడా ఈ సినిమాలో ఉంది. అదే కేశవ పాత్ర. కేశవ పాత్ర ఏ స్థాయిలో సంపాదించుకుంది tollywood{#}rao ramesh;kusuma jagadish;sukumar;suhas;sunil;Allu Arjun;media;India;News;Tollywood;Comedy;Hero;Cinemaఏంటి.. పుష్ప లో కేశవ పాత్ర కోసం ముందు ఆ స్టార్ హీరోను అనుకున్నారా..!?ఏంటి.. పుష్ప లో కేశవ పాత్ర కోసం ముందు ఆ స్టార్ హీరోను అనుకున్నారా..!?tollywood{#}rao ramesh;kusuma jagadish;sukumar;suhas;sunil;Allu Arjun;media;India;News;Tollywood;Comedy;Hero;CinemaSun, 28 Apr 2024 16:05:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఫ్యాన్ ఇండియా హైలో విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పుష్పా 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పుష్పటు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో సునీల్ అనసూయ రావు రమేష్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. అయితే వారితో పాటు మరొక కీలక పాత్ర కూడా ఈ సినిమాలో ఉంది. అదే కేశవ పాత్ర.  

కేశవ పాత్ర ఏ స్థాయిలో సంపాదించుకుంది అంటే అల్లు అర్జున్ తర్వాత ఆ స్థాయిలో క్రేజీ సంపాదించుకుంది కేశవ పాత్ర అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే కేశవ ఇందులో అల్లు అర్జున్కి స్నేహితుడిగా కమీడియన్ పాత్రలో కనిపిస్తాడు. ఇక ఆయన కామెడీ ఈ సినిమాకే హైలెట్ కాదు కాదు ఆయన పాత్ర ఈ సినిమాకే హైలైట్ అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ కేశవ పాత్రలో జగదీష్ నటించిన ఈ పాత్రకి మొదట అనుకున్నది జగదీష్ కాదు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా ఇదే విషయాన్ని సుకుమార్ సోషల్ మీడియా వేదికగా చెప్పారు. అయితే ఈ పాత్ర కోసం ముందు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ను అనుకున్నారట. కెరియర్ ఆరంభంలో సుహాస్ సినిమాల్లో  నటించాడు. అందులో భాగంగానే కేశవ పాత్రకి కూడా సుహాస్ బాగా సరిపోతాడు అని సుకుమార్ అనుకొని ఈ సినిమాలో తీసుకోవాలి అని అనుకున్నాడట. కానీ అదే సమయంలో సుహాస్ హీరోగా ఎదుగుతున్నాడని సుక్కు గ్రహించారు. హీరోగా ఎదుగుతున్న సుహాస్ కి కేశవ లాంటి క్యారెక్టర్ రోల్ ఇస్తే అది అతడి కెరీర్ తీవ్ర నష్టం అవుతుందని సుక్కు భావించారు. కాబట్టి సుహాస్ ని కాకుండా మరొకరిని ఈ పాత్ర కోసం తీసుకోవాలని అనుకున్నారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>