MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh115076be-8bbb-4925-b53d-cbf8230b7d92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh115076be-8bbb-4925-b53d-cbf8230b7d92-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో అదిరిపోయే సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. అలా మహేష్ నటించిన అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో పోకిరి సినిమా ఒకటి. ఈ మూవీ 2006 వ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల అయింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించడం , ఆ సమయం లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి పూరి జగన్నాథ్ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా రిలీజ్ అయmahesh{#}Prakash Raj;mahesh babu;Goa;Ileana D'Cruz;Pokiri;puri jagannadh;Blockbuster hit;Tollywood;Audience;Director;Cinema;Music;Telugu"మహేష్" బ్లాక్ బాస్టర్ "పోకిరి" కి నేటితో 18 ఏళ్లు..!"మహేష్" బ్లాక్ బాస్టర్ "పోకిరి" కి నేటితో 18 ఏళ్లు..!mahesh{#}Prakash Raj;mahesh babu;Goa;Ileana D'Cruz;Pokiri;puri jagannadh;Blockbuster hit;Tollywood;Audience;Director;Cinema;Music;TeluguSun, 28 Apr 2024 10:31:10 GMTసూపర్ స్టార్ మహేష్ ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో అదిరిపోయే సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. అలా మహేష్ నటించిన అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో పోకిరి సినిమా ఒకటి. ఈ మూవీ 2006 వ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల అయింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించడం , ఆ సమయం లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి పూరి జగన్నాథ్ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో కే బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్ లను రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తో ఇటు మహేష్ , అటూ పూరి జగన్నాథ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఈ మూవీ లో గోవా బ్యూటీ ఇలియానా , మహేష్ కి జోడిగా నటించగా , ప్రకాష్ రాజ్ ఇందులో విలన్ పాత్రలో నటించాడు. నాజర్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... మెలోడీ బ్రహ్మ మని శర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఈయన ఈ సినిమాకు అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇక ఈ మూవీ లోని మహేష్ డైలాగ్ డెలివరీ కి , డ్రెస్సింగ్ స్టైల్ కి ఆ సమయంలో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇకపోతే2006 వ సంవత్సరం విడుదల అయ్యి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరి సినిమా విడుదల అయ్యి నేటితో 18 ఏళ్లు పూర్తి అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 18 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి కూడా ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు మంచి "టి ఆర్" పి రేటింగ్ ను తెచ్చుకుంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>