MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodafaef298-d9fa-471c-b447-27d87b865824-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodafaef298-d9fa-471c-b447-27d87b865824-415x250-IndiaHerald.jpgఒకే ఒక్క ఫ్లాప్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది శ్రీ లీల. సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు స్టార్ హీరోలు తండ్రి వయసు ఉన్న హీరోల అందరితో కూడా కలిసి నటించి మెప్పిస్తుంది ఈ బ్యూటీ. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటించి మరింత క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో పాటు తన యాక్టింగ్ తో అదరగొట్టేస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్ డాన్స్ చూసి స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్నారు. అయితే ఈమె డాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. tollywood{#}ajith kumar;Ajit Pawar;Rajani kanth;ravi teja;sree;Ravi;Joseph Vijay;Jr NTR;Kollywood;ram pothineni;Guntur;Father;News;Hero;Tamil;bollywood;Heroine;Cinemaఐటమ్ సాంగ్ కోసం భారీగా డిమాండ్ చేస్తున్న శ్రీ లీలా..!?ఐటమ్ సాంగ్ కోసం భారీగా డిమాండ్ చేస్తున్న శ్రీ లీలా..!?tollywood{#}ajith kumar;Ajit Pawar;Rajani kanth;ravi teja;sree;Ravi;Joseph Vijay;Jr NTR;Kollywood;ram pothineni;Guntur;Father;News;Hero;Tamil;bollywood;Heroine;CinemaSun, 28 Apr 2024 16:25:00 GMTఒకే ఒక్క ఫ్లాప్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది శ్రీ లీల. సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు స్టార్ హీరోలు తండ్రి వయసు ఉన్న హీరోల అందరితో కూడా కలిసి నటించి మెప్పిస్తుంది ఈ బ్యూటీ. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటించి మరింత క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో పాటు తన యాక్టింగ్ తో అదరగొట్టేస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్ డాన్స్ చూసి స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్నారు. అయితే ఈమె డాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే.

ఆమె డాన్స్ కో రవితేజ వంటి ఎనర్జిటిక్ స్టార్ ఈమె ముందు అలసిపోయారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మూడు సినిమాలకి పైగానే నటిస్తూ బిజీగా ఉంది. అయితే త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ఒక ఐటమ్ సాంగ్ చేయబోతోంది అన్న వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వినబడుతున్నాయి .అయితే ఈమె ఉన్నట్టుండి ఇటువంటి ఒక నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలో మెదులుతోంది. అయితే గుంటూరు కారం సినిమా తర్వాత సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కు గురైంది ఈ ముద్దుగుమ్మ.

తమిళం స్టార్ హీరో అజిత్ తో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఆమె అజిత్ సరసన హీరోయిన్గా నటిస్తోందట. అయితే ఈ సినిమాతో పాటు ఈ బ్యూటీకి మరికొన్ని తమిళ సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది. శ్రీలీల తన కెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేయబోతుందట శ్రీ లీల . అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో విజయ్ తళపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమాలో శ్రీ లీల ఐటమ్ సాంగ్ ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాల్లో ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్స్ ను కూడా అప్రోచ్ అయ్యారట వాళ్ళందరూ రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం శ్రీలీలకు వచ్చింది. ఇక శ్రీలీల కూడా ఈ సాంగ్ చేయడానికి భారీగా డిమాండ్ చేసిందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>