MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/family-star-ott-vijay-devarakondas-family-star-ott-release-announcedd37fbf78-d8d4-421e-a708-38b7c9b602b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/family-star-ott-vijay-devarakondas-family-star-ott-release-announcedd37fbf78-d8d4-421e-a708-38b7c9b602b6-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ తాజాగా ది ఫ్యామిలీ మెన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పరుశురామ్ పేట్ల దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో గీత గోవిందం అనే బ్లాక్ బాస్టర్ మూవీ రూపొందడంతో ఈ కాంబో అనౌన్స్ అయిన వెంటనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించగా ... జగపతి బాబు ఈ మూ వీలో ఓ కీలvd{#}gopi sundar;jagapati babu;parasuram;Cinema;cinema theater;Geetha Govindam;Gita Govindam;king;Cinema Theatre;Music;Box office;Sri Venkateshwara Creations;Devarakonda;producer;Producer;Hero;Joseph Vijay;News;Yevaru;Heroine"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చాక ట్రోల్స్ కి గురవుతున్న "ది ఫ్యామిలీ మ్యాన్" మూవీ..?"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చాక ట్రోల్స్ కి గురవుతున్న "ది ఫ్యామిలీ మ్యాన్" మూవీ..?vd{#}gopi sundar;jagapati babu;parasuram;Cinema;cinema theater;Geetha Govindam;Gita Govindam;king;Cinema Theatre;Music;Box office;Sri Venkateshwara Creations;Devarakonda;producer;Producer;Hero;Joseph Vijay;News;Yevaru;HeroineSun, 28 Apr 2024 08:25:00 GMTవిజయ్ దేవరకొండ తాజాగా ది ఫ్యామిలీ మెన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పరుశురామ్ పేట్ల దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో గీత గోవిందం అనే బ్లాక్ బాస్టర్ మూవీ రూపొందడంతో ఈ కాంబో అనౌన్స్ అయిన వెంటనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించగా ... జగపతి బాబు ఈ మూ వీలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

మూవీ ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి పెద్ద మొత్తంలో కలెక్షన్ లు రాలేదు. చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నష్టాలను చవి చూసింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇచ్చాక భారీ ఎత్తున ట్రోలింగ్ కి గురవుతోంది.

ఇక సినిమా థియేటర్ లలో ఉన్న సమయం లోనే ఈ మూవీ లోని దోష సన్నివేశం చాలా ఫన్నీగా ఉంది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఇక "ఓ టి టి" లోకి వచ్చాక ఈ దోష సన్నివేశంకు సంబంధించిన స్క్రీన్ షాట్ కి ఫన్నీ వ్యాఖ్యలను జోడిస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ చిన్నపిల్లలకు పలుచటి దోషాలను వేస్తాడు. అది ఫన్నీగా ఉంది అంటూ ఎంతో మంది మధ్య తరగతి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఎంత మధ్య తరగతి వాళ్ళు అయినా కూడా ఇలాంటి దోషాలు ఎవరు వేసుకోరు , తినరు అంటూ ఈ సన్నివేశాన్ని ట్రోల్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>