Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8dab35f6-afe9-4d48-ad8d-2f45190d4e7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8dab35f6-afe9-4d48-ad8d-2f45190d4e7a-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో నాగార్జున గురించి తెలియని వారు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో నవ మన్మధుడుగా కూడా ఎంతోమంది మహిళ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు 60 ఏళ్ల వయసు దాటిపోతున్న నాగార్జునను అభిమానించే లేడీ ఫ్యాన్స్ సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి. ప్రస్తుతం సీనియర్ హీరో అనే ముద్ర పడింది తప్ప.. ఇక నాగార్జునకు ఉన్న క్రేజ్ మాత్Tollywood{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;akhil akkineni;prema;Tollywood;marriage;producer;Love;D Ramanaidu;Wife;Producer;Hero;Yuva;Akkineni Nageswara Rao;Nimmala Ramanaiduనాగార్జున మొదటి భార్యతో దిగిన ఫోటో వైరల్.. నాగచైతన్య జిరాక్స్ కాపీలా ఉన్నాడే?నాగార్జున మొదటి భార్యతో దిగిన ఫోటో వైరల్.. నాగచైతన్య జిరాక్స్ కాపీలా ఉన్నాడే?Tollywood{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;akhil akkineni;prema;Tollywood;marriage;producer;Love;D Ramanaidu;Wife;Producer;Hero;Yuva;Akkineni Nageswara Rao;Nimmala RamanaiduSun, 28 Apr 2024 07:15:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో నాగార్జున గురించి తెలియని వారు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో నవ మన్మధుడుగా కూడా ఎంతోమంది మహిళ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు 60 ఏళ్ల వయసు దాటిపోతున్న నాగార్జునను అభిమానించే లేడీ ఫ్యాన్స్ సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి.



 ప్రస్తుతం సీనియర్ హీరో అనే ముద్ర పడింది తప్ప.. ఇక నాగార్జునకు ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. యువ హీరోలకు మించిన ఫిట్నెస్ తో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు నాగార్జున. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే నాగర్జున ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలామందికి తెలుసు. నాగార్జునకి ప్రస్తుత భార్య అమల రెండో భార్య అన్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మితో నాగార్జునకు మొదటి పెళ్లి అయింది.


 ఇక లక్ష్మీతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న తర్వాతే నాగర్జున అమలను రెండో పెళ్లి గా ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక నాగార్జున మొదటి భార్య లక్ష్మి కొడుకే నాగచైతన్య కావడం గమనార్హం. అయితే గత కొద్ది రోజుల నుంచి నాగార్జున మొదటి పెళ్లి ఫోటో ఒకటి ఇంటర్నెట్లో తెగశికార్లు  చేస్తుంది. ఇక ఈ ఫోటోని నాగార్జున ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు అని చెప్పాలి. ఈ ఫోటోలో నాగార్జున అచ్చం నాగచైతన్య లాగే కనిపిస్తూ ఉండడం గమనార్హం. నాగచైతన్య గడ్డం తీస్తే ఎలా ఉంటాడో ఇక నాగార్జున ఈ ఫోటోలో అలాగే కనిపిస్తున్నాడు. ఒకరికి ఒకరు జిరాక్స్ కాపీ లాగే ఉన్నారు అని చెప్పాలి. ఇలా అఖిల్ కి నాగార్జున పోలికలు పెద్దగా రాకపోయినప్పటికీ.. అటు నాగచైతన్య తండ్రికి జిరాక్స్ లాగే ఉన్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>