MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood68a3c7ac-798d-460f-9f80-fb9320085f98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood68a3c7ac-798d-460f-9f80-fb9320085f98-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే సీనియర్ హీరోలు అందరితో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి అక్క వదిన అత్తయ్య పాత్రల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చాలా బిజీగా ఉంది ఈ నటి. అయితే ఈమె చేసిన సినిమాల్లో దాదాపుగా అన్ని సినిమాల్లో ఎక్కువగా భార్య పాత్రలు పోషించింది. కానీ నిజజీవితంలో మాత్రం భార్య పాత్ర ఎక్కువగా పోషించలేక పోయింది .తన నిజ జీవితంలో వైవాహిక బంధం మాత్రం ఎక్కువ కాలం నిలబడలేదు. అయితే నిజానికి ఈమె tollywood{#}Aamani;prema;Ishtam;Nijam;Love;Husband;Wife;marriage;Tamilభర్తతో విడిపోవడానికి కారణం ఏంటో చెప్పిన ఆమని..!?భర్తతో విడిపోవడానికి కారణం ఏంటో చెప్పిన ఆమని..!?tollywood{#}Aamani;prema;Ishtam;Nijam;Love;Husband;Wife;marriage;TamilSun, 28 Apr 2024 15:33:53 GMTటాలీవుడ్ సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే సీనియర్ హీరోలు అందరితో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి అక్క వదిన అత్తయ్య పాత్రల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చాలా బిజీగా ఉంది ఈ నటి. అయితే ఈమె చేసిన సినిమాల్లో దాదాపుగా అన్ని సినిమాల్లో ఎక్కువగా భార్య పాత్రలు పోషించింది. కానీ నిజజీవితంలో మాత్రం భార్య పాత్ర ఎక్కువగా పోషించలేక పోయింది .తన నిజ జీవితంలో వైవాహిక బంధం మాత్రం ఎక్కువ కాలం నిలబడలేదు.

 అయితే నిజానికి ఈమె చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకుంది. ఇక ఏమే తమిళ నిర్మాత కాజా మోహియుద్దిన్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరిది ప్రేమ పెళ్లి అని అనుకుంటున్నారు కానీ కాదు అలా అని పెద్దలు కుదిరిచిన సంబంధం కూడా కాదు. వీళ్ళిద్దరూ కలిసిన కొన్నాళ్ళకి వీళ్లిద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉన్నారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకి దూరమైంది ఆమని. ఇక అప్పట్లో భర్తకి సినిమాల్లో చేయడం ఇష్టం లేకే ఆమని సినిమాలకు దూరమైంది అన్న

 ప్రచారం కూడా జరిగింది. కానీ కొంత కాలానికి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.  భర్త అప్పులపాలు కావడంతో సెకండ్‌ ఇన్నింగ్స్ ప్రారంభించి ఆమని డబ్బు సంపాదించడం మొదలు పెట్టింది, వీరి మధ్య విభేదాలు రావడానికి కూడా అదే కారణం అంటూ జరిగిన ప్రచారం మీద స్పందిస్తూ, అది నిజం కాదని తెలిపింది, అప్పులు తీరిపోయాయని, ఆ సమస్య లేదని తెలిపింది. నాకు సినిమాలంటే ఇష్టం, ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఒకరికొకరం సమయం ఇచ్చుకోవడం కష్టం అని భావించి ఒక అండర్‌ స్టాండింగ్‌తో విడిపోయినట్టు ఆమని వెల్లడించింది. ఫ్రెండ్లీగానే తామిద్దరం దూరంగా ఉండాలని నిర్ణయించుకుని విడిపోయినట్టు ఆమె పేర్కొంది. అలా ప్రస్తుతం ఆమని చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>