NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/biden3b84a067-6101-46dc-9edf-fe0b0c27f3ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/biden3b84a067-6101-46dc-9edf-fe0b0c27f3ed-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలకు సామాన్య ప్రజలకు మధ్య ఉన్న దూరం పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఇక ఎంతోమంది పెద్దపెద్ద వాళ్లు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను సీక్రెట్ గానే ఉంచుకోవడానికి ఇష్టపడేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం సోషల్ మీడియా కారణంగా అన్ని విషయాలను ఇక అటు తమ ఫాలోవర్లతో అభిమానులతో చెప్పేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది సెలబ్రిటీలు చెప్పే విషయాలు అప్పుడప్పుడు సంచలనంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి విషయమే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఒకానొక Biden{#}American Samoa;Sucide;Car;Interview;prema;Love;Wife;mediaఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నా : జో బైడెన్ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నా : జో బైడెన్Biden{#}American Samoa;Sucide;Car;Interview;prema;Love;Wife;mediaSun, 28 Apr 2024 13:00:00 GMTఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలకు సామాన్య ప్రజలకు మధ్య ఉన్న దూరం పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఇక ఎంతోమంది పెద్దపెద్ద వాళ్లు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను సీక్రెట్ గానే ఉంచుకోవడానికి ఇష్టపడేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం సోషల్ మీడియా కారణంగా అన్ని విషయాలను ఇక అటు తమ ఫాలోవర్లతో అభిమానులతో చెప్పేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది సెలబ్రిటీలు చెప్పే విషయాలు అప్పుడప్పుడు సంచలనంగా మారిపోతూ ఉంటాయి.


 ఇప్పుడు ఇలాంటి విషయమే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను అంటూ ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన విషయం కాస్త అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. అయితే ఈ విషయం చెప్పింది ఎవరో కాదు ప్రస్తుతం ప్రపంచ దేశాలకు పెద్దన్నగా కొనసాగుతున్న అగ్ర దేశం అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్. బైడెన్  ఏంటి ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడమేంటి.. వినడానికి విచిత్రంగా ఉంది.. ఆయనకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు కదా. అయితే ఇటీవల ఎన్నో ఆసక్తికర విషయాలను ఆయన చెప్పుకొచ్చారు.


 ఒకానొక  సమయం లో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించాడు. 1972లో ఒక కారు ప్రమాదం లో నా భార్య కుమార్తె కన్ను మూశారు. దీంతో వారు పోయిన బాధలో మద్యానికి బానిసగా మారి పోయాను. ఇక నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్న. ఎన్నో రోజులు అలాంటి పిచ్చి ఆలోచనలే వచ్చేవి. కానీ నా ఇద్దరు కుమారులు గుర్తుకు వచ్చి ఆగిపోయేవాడిని. కాగా 1977లో జీల్ బైడన్ ప్రేమ వివాహం చేసుకున్న జో బైడెన్ అప్పటి నుంచి ఆమెకు తో వైవాహిక బంధం లో కొనసాగుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>