Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sports-bra-lo-andalu-kanabadela-pojulistunna-beauty66567709-7ec1-437e-9c73-a7604faa89cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sports-bra-lo-andalu-kanabadela-pojulistunna-beauty66567709-7ec1-437e-9c73-a7604faa89cc-415x250-IndiaHerald.jpgలండన్ లో సెటిల్ అయ్యి ఇండియా వచ్చిన రుక్సార్ ధిల్లాన్ కన్నడ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి ఆకతాయి మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.తరువాత నేచురల్ స్టార్ నానికి జోడీగా కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించి అల్లు శిరీష్ కి జోడీగా ఏబీసీడీ మూవీలో కూడా నటించింది. తెలుగులో చేసిన మూడు సినిమాలు ఆమెకి హిట్ ఇవ్వక పోవడంతో హిందీలోకి అడుగుపెట్టి అక్కడ ఒక మూవీలో నటించింది. ఇక విశ్వక్ సేన్ కి జోడీగా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించింది, నిజానికి ఆ సినిమాలో ఆమెది మెయిన్ హీరోయిన్ రోల్ కాదు.దర్శక,socialstars lifestyle{#}Nani;allu sirish;arjuna;bhama;Kannada;Hindi;Viswak sen;war;Tollywood;BEAUTY;Telugu;social media;Heroine;Hero;Indiaస్పోర్ట్ బ్రాలో అందాలు కనిపించేలా ఫోజులు ఇస్తున్న బ్యూటీ...!!స్పోర్ట్ బ్రాలో అందాలు కనిపించేలా ఫోజులు ఇస్తున్న బ్యూటీ...!!socialstars lifestyle{#}Nani;allu sirish;arjuna;bhama;Kannada;Hindi;Viswak sen;war;Tollywood;BEAUTY;Telugu;social media;Heroine;Hero;IndiaSun, 28 Apr 2024 09:30:00 GMTలండన్ లో సెటిల్ అయ్యి ఇండియా వచ్చిన రుక్సార్ ధిల్లాన్ కన్నడ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి ఆకతాయి మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.తరువాత నేచురల్ స్టార్ నానికి జోడీ గా కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించి అల్లు శిరీష్ కి జోడీ గా ఏబీసీడీ మూవీలో కూడా నటించింది. తెలుగు లో చేసిన మూడు సినిమాలు ఆమెకి హిట్ ఇవ్వక పోవడం తో హిందీ లోకి అడుగుపెట్టి అక్కడ ఒక మూవీలో నటించింది. ఇక విశ్వక్ సేన్ కి జోడీగా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించింది, నిజానికి ఆ సినిమాలో ఆమెది మెయిన్ హీరోయిన్ రోల్ కాదు.దర్శక, నిర్మాతలు ఎవరైనా హీరోయిన్స్ కావాలంటే సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ లో చూస్తే చాలు వారికోసమే అన్నట్టు హీరోయిన్లు, హీరోయిన్లు అవ్వాలనుకునే వాళ్ళు తగ్గేదేలే అనేలా హాట్ ఫోటోషూట్ లు చేస్తూ దూసుకుపోతున్నారు.ఒపెన్‌ జాకెట్‌తో హాట్‌ హాట్‌ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతున్నాయి. రుక్సార్‌ను ఇలా మతిపోతుందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.తరచూ తన గ్లామరస్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ నెట్టింట యాక్టివ్‌ గా ఉంటుంది. తా జాగా ఈ బ్యూటీ హాట్‌ ఫోటోలు షేర్‌ చేసింది.ఇక తరువాత కొత్త హీరో తో స్పార్క్ అనే సినిమాలో నటించినా అది కూడా పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో ఇతర భాషల్లో ఆఫర్స్‌ అందుకుంటూ అక్కడ లక్క్‌ని పరీక్షించుకుంటోంది.ఇక ఈ భామ తాజా గా ఇన్ స్టాగ్రామ్ లో అదిరిపోయే గ్లామర్ ఫోటోలని షేర్ చేసింది. తన కోట్ విప్పేసి స్పోర్ట్ బ్రా లో దర్శనం ఇచ్చింది. ఎద అందాలు కనిపించేలా ఫోజులు ఇస్తూ ఫోటో లని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>