MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thala-ajiths-billa-will-be-released-to-compete-with-vijays-gilli-release-dateeb0d8f88-42f0-4879-a55a-f5607bc1411c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thala-ajiths-billa-will-be-released-to-compete-with-vijays-gilli-release-dateeb0d8f88-42f0-4879-a55a-f5607bc1411c-415x250-IndiaHerald.jpgతమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో అజిత్ కి తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అజిత్ , ఆదిత్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న "గుడ్ బ్యాajith{#}ajith kumar;Ajit Pawar;sree;Blockbuster hit;Tollywood;Hero;Heroine;Cinema;Teluguఅజిత్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ..?అజిత్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ..?ajith{#}ajith kumar;Ajit Pawar;sree;Blockbuster hit;Tollywood;Hero;Heroine;Cinema;TeluguSat, 27 Apr 2024 11:22:04 GMTతమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో అజిత్ కి తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అజిత్ , ఆదిత్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న "గుడ్ బ్యాడ్ అగ్లీ" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో అజిత్ పక్కన హీరోయిన్ గా ఇంకా ఈ చిత్ర బృందం ఎవరిని సెట్ చేయలేదు.

ఇక ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో అజిత్ కి జోడిగా శ్రీ లీల ను తీసుకుంటే బాగుంటుంది అని నిర్ణయానికి వచ్చినట్లు , ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు , అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఆమెకు కథను వినిపించగా , ఆమె కథ మొత్తం విని అజిత్ హీరోగా రూపొందబోయే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో వెలబడబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ వార్తలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>