MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/desperate-attempts-to-shame-and-degrade-prabhasa21adbef-d5da-468c-b3fe-32522039ed88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/desperate-attempts-to-shame-and-degrade-prabhasa21adbef-d5da-468c-b3fe-32522039ed88-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "కల్కి 2898 ఏడి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమనులు అయినటువంటి దీపిక పదుకొనె , దిశ పటని హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అమితా బచ్చన్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి మూవీ లతో దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఇపprabhas{#}nag ashwin;Yevade Subramanyam;Mahanati;Beautiful;June;deepika;Prabhas;India;Heroine;Hero;Cinema"కల్కి" రిలీజ్ డేట్ పై క్రేజీ అప్డేట్..?"కల్కి" రిలీజ్ డేట్ పై క్రేజీ అప్డేట్..?prabhas{#}nag ashwin;Yevade Subramanyam;Mahanati;Beautiful;June;deepika;Prabhas;India;Heroine;Hero;CinemaSat, 27 Apr 2024 12:03:01 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "కల్కి 2898 ఏడి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమనులు అయినటువంటి దీపిక పదుకొనె , దిశ పటని హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అమితా బచ్చన్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి మూవీ లతో దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. ఇక ఈ మూవీ విడుదలకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని జూన్ 27 వ తేదీన విడుదల చేయాలి అని ఈ చిత్ర బృందం ఫిక్స్ అయినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ యూనిట్ మరో ఒకటి , రెండు రోజుల్లో ప్రకటించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ కావడం , నాగ్ అశ్విన్మూవీ కి దర్శకత్వం వహించడం , అమితా బచ్చన్ , కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు ఈ మూవీ లో కీలక పాత్రల్లో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఓ చిన్న వీడియోని విడుదల చేయగా అది కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>