MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/satyadevbb3a46b4-4ded-43c0-87ec-68ca28e20559-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/satyadevbb3a46b4-4ded-43c0-87ec-68ca28e20559-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడు అయినటువంటి సత్య దేవ్ తాజాగా కృష్ణమ్మ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మొదట ఈ చిత్ర బృందం మే 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాను మే 3 వ తేదీన కాకుండా మే 10క్వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క డిజిటల్ పార్టనర్ ను లాక్ చేసుకుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను మే 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోsatyadev{#}Amazon;satya dev;Chitram;koratala siva;Tollywood;Music;Posters;Telugu;Cinema;Industryసత్యదేవ్ "కృష్ణమ్మ" మూవీ డిజిటల్ పార్ట్నర్ లాక్..!సత్యదేవ్ "కృష్ణమ్మ" మూవీ డిజిటల్ పార్ట్నర్ లాక్..!satyadev{#}Amazon;satya dev;Chitram;koratala siva;Tollywood;Music;Posters;Telugu;Cinema;IndustrySat, 27 Apr 2024 13:18:48 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడు అయినటువంటి సత్య దేవ్ తాజాగా కృష్ణమ్మ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మొదట ఈ చిత్ర బృందం మే 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాను మే 3 వ తేదీన కాకుండా మే 10క్వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క డిజిటల్ పార్టనర్ ను లాక్ చేసుకుంది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను మే 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క లోగోను కూడా వేసింది. దానితోనే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు అర్థం అవుతుంది. ఇకపోతే గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి భైరవ సంగీతం అందించగా ... మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ వారు మరియు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ మూవీ ని రిలీజ్ చేయనున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం విడుదలకి రాబోతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతం తెలుగు జనాల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>