MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/you-cant-sell-tickets-on-the-name-of-bigg-bosse0522636-0ad0-4318-965b-cc15fef9d49a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/you-cant-sell-tickets-on-the-name-of-bigg-bosse0522636-0ad0-4318-965b-cc15fef9d49a-415x250-IndiaHerald.jpgప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న సోహెల్ ప్రధాన పాత్రలో బుట్ కట్ బాలరాజు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మేఘ లేఖ , సునీల్ , ఇంద్రజ , సిరి హనుమంత్ , జబర్దస్త్‌ రోహిణి తదితరులు ముఖ్య పాత్రలలో నటించగా ... కోనేటి శ్రీను దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ లో హీరోగా నటించిన సోహెల్ ఈ మూవీ గురించి చాలా గొప్పగా చెప్పడం , ప్రచారాలను జోరుగా చేయడంతో ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయ్యని అయిన అందుకుంటsohel{#}indraja;rohini;siri;Bigboss;Reality Show;Balaraju;television;Letter;Evening;sunil;Box office;Telugu;cinema theater;Cinemaఆ తేదీన బుల్లితెరపై "బూట్ కట్ బాలరాజు"..!ఆ తేదీన బుల్లితెరపై "బూట్ కట్ బాలరాజు"..!sohel{#}indraja;rohini;siri;Bigboss;Reality Show;Balaraju;television;Letter;Evening;sunil;Box office;Telugu;cinema theater;CinemaSat, 27 Apr 2024 12:45:26 GMTప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న సోహెల్ ప్రధాన పాత్రలో బుట్ కట్ బాలరాజు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మేఘ లేఖ , సునీల్ , ఇంద్రజ , సిరి హనుమంత్ , జబర్దస్త్‌ రోహిణి తదితరులు ముఖ్య పాత్రలలో నటించగా ... కోనేటి శ్రీను దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది.  

ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ లో హీరోగా నటించిన సోహెల్ ఈ మూవీ గురించి చాలా గొప్పగా చెప్పడం , ప్రచారాలను జోరుగా చేయడంతో ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయ్యని అయిన అందుకుంటుంది అని జనాలు అనుకున్నారు. ఇకపోతే మామూలు అంచనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరి 2 , 2024 న థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే బుల్లి తెర ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ఈ టీవీ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ ని మే 5 , 2024 న సాయంత్రం 5:00 గంటలకి ఈటీవీ తెలుగు లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి థియేటర్ లలో ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను మాత్రం పరవాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>