PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/khammam-congress-panchayat-reached-karnataka42596cac-e98c-4bd1-868a-8123e86bfeb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/khammam-congress-panchayat-reached-karnataka42596cac-e98c-4bd1-868a-8123e86bfeb2-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీని తెచ్చుకొని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే పోయిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినట్లు అయితే తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని , అలాగే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తాము అని ప్రకటించారు. వీటితో పాటు మరో కొన్ని హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చింది. మరికొన్ని రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్congress{#}Revanth Reddy;Parliment;sun;Assembly;Party;Telangana;Congressవాటిని ఫుల్ హైలెట్ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్..?వాటిని ఫుల్ హైలెట్ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్..?congress{#}Revanth Reddy;Parliment;sun;Assembly;Party;Telangana;CongressSat, 27 Apr 2024 10:46:46 GMTతెలంగాణ రాష్ట్రం లో గడిచిన అసెంబ్లీ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీని తెచ్చుకొని రాష్ట్రం లో ప్రభుత్వాన్ని నెలకొల్పిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇక పోతే పోయిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినట్లు అయితే తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని , అలాగే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తాము అని ప్రకటించారు. 

వీటితో పాటు మరో కొన్ని హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చింది . మరికొన్ని రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి . దీనితో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీ ఆర్ఎ స్ కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత ఇస్తాను అన్న హామీలను ఇవ్వలేదు . ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని అలాగే వడ్లపై 500 రూపాయలు బోనస్ ఇస్తాము అని అన్నారు . వాటిని ఏమాత్రం నెరవేర్చలేదు అని చెప్తూ వస్తున్నారు. 

ఇక దీనితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి రేవంత్ రెడ్డి చాలా సభల్లో అటు సూర్యుడు ఇటు ఉదయించిన ... భూమి ఆకాశం తలకిందులైన ఆగస్టు 15 వ తేదీ లోపు కచ్చితంగా తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అని గట్టిగా చెబుతూ వస్తున్నాడు . ఇక తాజా గా వచ్చే వానకాలం వడ్లకు 500 బోనాస్ ఇస్తాము అనే ప్రతిపాదనను కూడా జనాల్లోకి తెలంగాణ కాంగ్రెస్ బాగా తీసుకు వెళుతుంది. ఇలా మరికొన్ని రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రైతు రుణ మాఫీ , 500 బోనస్ పథకాలను భారీగా జనాల్లోకి తీసుకు వెళ్లడానికి ప్రయత్నా లు చేస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>