MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/funzone/funzone_videos/ravitejasasas-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/funzone/funzone_videos/ravitejasasas-415x250-IndiaHerald.jpgరవితేజ ఆఖరుగా నటించిన 7 మూవీల క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు తెలుసుకుందాం. ఈగల్ : రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 16.89 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. టైగర్ నాగేశ్వరరావు : రవితేజ హీరోగా రూపొందిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 25.50 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. రావణాసుర : రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ , మేఘ ఆకాష్ , ద్రాక్ష నాగర్కర్ , పూజిత పాన్నొడ , ఫరియ అబ్దుల్లా ముఖ్య పాత్రల్లో నటించగా టాలీవుడ్ యువ హీరో సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలోraviteja{#}pujitha;ramesh varma;sudheer varma;Akkineni Nageswara Rao;ravi teja;Ravi;choudary actor;sree;megha akash;Tollywood;Hero;Cinema;Shruti Haasan;Box office;Heroineరవితేజ లాస్ట్ 5 మూవీస్ క్లోసింగ్ కలెక్షన్స్ ఇవే..!రవితేజ లాస్ట్ 5 మూవీస్ క్లోసింగ్ కలెక్షన్స్ ఇవే..!raviteja{#}pujitha;ramesh varma;sudheer varma;Akkineni Nageswara Rao;ravi teja;Ravi;choudary actor;sree;megha akash;Tollywood;Hero;Cinema;Shruti Haasan;Box office;HeroineFri, 26 Apr 2024 23:44:00 GMTరవితేజ ఆఖరుగా నటించిన 7 మూవీల క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు తెలుసుకుందాం.

ఈగల్ : రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 16.89 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

టైగర్ నాగేశ్వరరావు : రవితేజ హీరోగా రూపొందిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 25.50 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

రావణాసుర : రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ , మేఘ ఆకాష్ , ద్రాక్ష నాగర్కర్ , పూజిత పాన్నొడ , ఫరియ అబ్దుల్లా ముఖ్య పాత్రల్లో నటించగా టాలీవుడ్ యువ హీరో సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఈ మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 12.02 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది.

ధమాకా : రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 45.06 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది.

రామారావు ఆన్ డ్యూటీ : రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 5.20 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

ఖిలాడి : రవితేజ హీరోగా డింపుల్ హయాతి , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 13.70 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది.

క్రాక్ : రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 39.16 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>