Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebce832e5-13a7-4d49-9e45-3f90f58de665-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebce832e5-13a7-4d49-9e45-3f90f58de665-415x250-IndiaHerald.jpgమిల్కీ బ్యూటీ తమన్నా పై సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఆవిడకు భారత దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. విదేశాల్లోనూ మంచి ఫాలోయింగ్ వుంది. ముఖ్యంగా యువతలో తమన్నా అభిమానులు ఎక్కువ.తమన్నాతో తమ బ్రాండ్ ప్రమోట్ అయ్యేలా యాడ్స్ వంటివి చేయించుకుంటూ సేల్స్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు గాను భారీ మొత్తంలో ఆమెకు డబ్బులు ఇస్తున్నారు. ఐపీఎల్ 2025 స్ట్రీమింగ్ రైట్స్ 23 758 కోట్లకు వయాకామ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ దక్కించుకున్నది. ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులు వయాకామ్ తప్ప మరో సంస్థకు లేవు. కానీ ఈsocialstars lifestyle{#}Joseph Vijay;Singer;Maharashtra;tamannaah bhatia;police;BEAUTY;bollywood;Newsమిల్కీ బ్యూటీపై కేసు బుక్ చేసిన సైబర్ క్రైమ్...!!మిల్కీ బ్యూటీపై కేసు బుక్ చేసిన సైబర్ క్రైమ్...!!socialstars lifestyle{#}Joseph Vijay;Singer;Maharashtra;tamannaah bhatia;police;BEAUTY;bollywood;NewsFri, 26 Apr 2024 22:00:00 GMTమిల్కీ బ్యూటీ తమన్నా పై  సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఆవిడకు భారత దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. విదేశాల్లోనూ మంచి ఫాలోయింగ్ వుంది. ముఖ్యంగా యువతలో తమన్నా అభిమానులు ఎక్కువ.తమన్నాతో తమ బ్రాండ్ ప్రమోట్ అయ్యేలా యాడ్స్ వంటివి చేయించుకుంటూ సేల్స్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు గాను భారీ మొత్తంలో ఆమెకు డబ్బులు ఇస్తున్నారు.

ఐపీఎల్ 2025 స్ట్రీమింగ్ రైట్స్ 23 758 కోట్లకు వయాకామ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ దక్కించుకున్నది. ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులు వయాకామ్ తప్ప మరో సంస్థకు లేవు. కానీ ఈ నిబంధనలను అతిక్రమిస్తూ ఫెయిర్‌ప్లే బెట్టింగ్ యాప్ తమ ఛానెల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేసింది. ఫెయిర్ ప్లే బెట్టింగ్‌ యాప్ వల్ల తమకు భారీగా నష్టం వాటిల్లిందని మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు వయాకామ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతినిధులు ఫిర్యాదుచేశారు.ఈ ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్ యాడ్స్‌లో తమన్నా నటించింది. ఈ యాప్‌ను ప్రమోట్ చేస్తోంది.అందువల్లే తమన్నాకు కూడా మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులను పంపించినట్లు సమాచారం. నెక్స్ట్ వీక్‌లో తమన్నాను సైబర్ క్రైమ్ పోలీసులు విచారించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 29న ఆమె విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.ఈ క్రమంలోనే ఫెయిర్ ప్లే యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చూడాలని ప్రచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సినీ ప్రముఖులకు అధికారులు సమన్లు జారీ చేసి విచారణ జరుపుతున్నారు. 2023 డిసెంబర్‌లో ఈ కేసుకు సంబంధించి ఫెయిర్ ప్లే యాప్‌లోని ఒక ఉద్యోగిని అరెస్టు చేయడంతో దర్యాప్తు గణనీయమైన మలుపు తిరిగింది.

ఈ కేసులో కేవలం తమన్నా మాత్రమే కాదు చాలామంది స్టార్స్ కూడా ఉన్నారు. ఇప్పటికే నటుడు సంజయ్ దత్, గాయకుడు బాద్ షా, జాక్వలిన్ ఫెర్నాండజ్ మేనేజర్ ల దగ్గరనుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది.ఇక తమన్నా కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి చేయడంలేదు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం సాగిస్తుంది. త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కనున్నారని వార్తలు వస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>