PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-electionsb44da56b-c509-4e50-aa17-2303ba6605b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-electionsb44da56b-c509-4e50-aa17-2303ba6605b8-415x250-IndiaHerald.jpgవైసీపీ మేనిఫెస్టో మీద ఉత్కంఠ కొనసాగుతోంది. కానీ ఎలాంటి ఉత్కంఠ వద్దని చెప్పాలన్నది జగన్ కాన్సెప్ట్ లా కనబడుతుంది.ఎందుకు అంటే సూపర్ సిక్స్ అన్నటువంటి పేరుతో చంద్రబాబు గారు దానికి తోడు జనసేన చెప్పిన ఇంకో నాలుగు పధకాలు కూడా ఆడ్ చేస్తా అన్నారు కానీ అది ఇంకా అమలు కాలేదు.ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతం సూపర్ సిక్స్ పధకాలే కూటమి పథకాలు అవుతున్నాయి. జట్టు కట్టిన ఇంకా అంతకుమించి ఇవ్వలేని పరిస్థితి కూటమిలో కనబడుతుంది. దాదాపు ఆ సూపర్సిక్స్ పథకాలే దాదాపు 70 నుండి 80 వేలకోట్లు అవుతాయి. కొత్తగా పథకాలు గనుక ప్రవassembly elections{#}Saturday;March;CBN;Janasena;Jagan;TDP;YCP;Partyఏపీ : జగన్ మేనిఫెస్టోపై వీడని ఉత్కంఠ..? ఈసారి అది కష్టమే..?ఏపీ : జగన్ మేనిఫెస్టోపై వీడని ఉత్కంఠ..? ఈసారి అది కష్టమే..?assembly elections{#}Saturday;March;CBN;Janasena;Jagan;TDP;YCP;PartyFri, 26 Apr 2024 09:00:00 GMTవైసీపీ మేనిఫెస్టో మీద ఉత్కంఠ కొనసాగుతోంది. కానీ  ఎలాంటి ఉత్కంఠ వద్దని చెప్పాలన్నది జగన్ కాన్సెప్ట్ లా కనబడుతుంది.ఎందుకు అంటే సూపర్ సిక్స్ అన్నటువంటి పేరుతో చంద్రబాబు గారు దానికి తోడు జనసేన చెప్పిన ఇంకో నాలుగు పధకాలు కూడా ఆడ్ చేస్తా అన్నారు కానీ అది ఇంకా అమలు కాలేదు.ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతం సూపర్ సిక్స్ పధకాలే కూటమి పథకాలు అవుతున్నాయి. జట్టు కట్టిన ఇంకా అంతకుమించి ఇవ్వలేని పరిస్థితి కూటమిలో కనబడుతుంది. దాదాపు ఆ సూపర్సిక్స్ పథకాలే దాదాపు 70 నుండి 80 వేలకోట్లు అవుతాయి. కొత్తగా పథకాలు గనుక ప్రవేశపెడితే లక్ష కోట్లు దాటేటటువంటి  పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం జగన్ తన సంక్షేమ పథకాల్లో భాగంగా 50 వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇంతకుమించి భారం జగన్మోయగలరా అనేది ప్రశ్నగా మారింది. అందుకే మేనిఫెస్టో మీద భారీగా అంచనాలు పెట్టుకోవద్దని పార్టీ క్యాడర్ చెప్పుకొని వస్తుంది. నిన్న జరిగినటువంటి వైసీపీ ప్రత్యేక క్యాడర్ మీటింగులో రుణమాఫీ అనే అంశాన్ని ఎత్తకుండానే మీటింగ్ జరిగింది అని కొంతమంది నేతలు అంటున్నారు. అలాగే పెన్షన్ విషయానికి వస్తే  జగన్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలాగే ప్రస్తుత మేనిఫెస్టోలో కూడా ఉండబోతుందా అనే అంశం కూడా జగన్ యొక్క గెలుపోటములకు కారణం అవుతుంది.

ప్రస్తుత టిడిపి మేనిఫెస్టోలో భాగంగా ప్రతి మహిళకు ప్రతి నెల 1500 రూపాయలు ప్రకటించింది. కాకపోతే గత ఎన్నికలలో మేనిఫెస్టో లో భాగంగా జగన్   సంవత్సరానికి ఒకసారి ఇచ్చారు. దాన్నే టిడిపి అధినేత పేరు మార్చి ప్రతినెల వాయిదాల పద్ధతిలో ఇవ్వబోతున్నారు మరి దీనిపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఫైనల్ గా శనివారం నాడు ప్రకటించే వైసీపీ మేనిఫెస్టో అనేది నవరత్నాలు.2 గా ఉండనుందా.. లేదా అని వేచి చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>