MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/not-coincidental-frametoframe-shots75ce52a2-16da-46dd-8c65-ff304bde3b15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/not-coincidental-frametoframe-shots75ce52a2-16da-46dd-8c65-ff304bde3b15-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ఈయన ముకుంద అనే మూవీ తో కెరియర్ ను మొదలు పెట్టి ఈ మూవీ తో అపజయాన్ని అందుకున్నప్పటికీ తన నటనతో ప్రేక్షకులను ఈయన బాగానే ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన నటించిన సినిమాలలో చాలా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో కమర్షియల్ గా కూడా ఈయనకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే తాజాగా వరుణ్ తేజ్ , శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ అనేvt{#}varun tej;vishwa;Cinema;Telugu;cinema theater;Amazon;Hindi;Industry;Box office;Hero;Heroine;Mukunda;Shakti;Valentines Day"ఓటిటి" లోకి అందుబాటులోకి వచ్చిన "ఆపరేషన్ వాలెంటైన్" హిందీ వర్షన్..!"ఓటిటి" లోకి అందుబాటులోకి వచ్చిన "ఆపరేషన్ వాలెంటైన్" హిందీ వర్షన్..!vt{#}varun tej;vishwa;Cinema;Telugu;cinema theater;Amazon;Hindi;Industry;Box office;Hero;Heroine;Mukunda;Shakti;Valentines DayFri, 26 Apr 2024 23:26:17 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ఈయన ముకుంద అనే మూవీ తో కెరియర్ ను మొదలు పెట్టి ఈ మూవీ తో అపజయాన్ని అందుకున్నప్పటికీ తన నటనతో ప్రేక్షకులను ఈయన బాగానే ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన నటించిన సినిమాలలో చాలా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో కమర్షియల్ గా కూడా ఈయనకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది.

ఇకపోతే తాజాగా వరుణ్ తేజ్ , శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విశ్వ సుందరి మనుషి చిల్లర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మొదట థియేటర్ లలో తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల అయింది. విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ సినిమాకు ఘోరమైన నెగెటివ్  టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇకపోతే ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

కాకపోతే ఆ సమయంలో ఈ మూవీ హిందీ వర్షన్ "ఓ టి టి" లోకి రాలేదు. ఇక తాజాగా ఈ రోజు నుండి ఈ సినిమా యొక్క హిందీ వర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫాం లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ కు "ఓ టి టి" ప్రేక్షకుల నుండి కూడా పెద్ద స్థాయి రెస్పాన్స్ లభించలేదు. మరి ఈ సినిమా హిందీ ప్రేక్షకులను "ఓ టి టి" ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>