MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sruthihasan-shantanu-love-breckupcf85b9a1-d207-4e5e-acbb-cfe3da709bc2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sruthihasan-shantanu-love-breckupcf85b9a1-d207-4e5e-acbb-cfe3da709bc2-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన హీరో కమలహాసన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈయన సినీ వారసురాలుగా శృతిహాసన్ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో నటిస్తూ బిజీ హీరోయిన్ గా ఉన్నది. కెరియర్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా శృతిహాసన్ నిజజీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా శృతిహాసన్ కు మాత్రం ప్రేమ వ్యవహారాలు పెద్దగా కలిసి రావడంలేదని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గతంలో కూడా లండన్ కు చెందిన ఒక ఫోటోగ్రSRUTHIHASAN;SHANTANU;LOVE BRECKUP{#}Krack;prema;Heart;london;Success;Shruti Haasan;Love;Tollywood;Hindi;Hero;News;Heroineషాక్: మళ్లీ ప్రియుడితో బ్రేకప్ చెప్పిన శృతిహాసన్.. కారణం..?షాక్: మళ్లీ ప్రియుడితో బ్రేకప్ చెప్పిన శృతిహాసన్.. కారణం..?SRUTHIHASAN;SHANTANU;LOVE BRECKUP{#}Krack;prema;Heart;london;Success;Shruti Haasan;Love;Tollywood;Hindi;Hero;News;HeroineFri, 26 Apr 2024 12:30:21 GMTకోలీవుడ్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన హీరో కమలహాసన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈయన సినీ వారసురాలుగా శృతిహాసన్ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో నటిస్తూ బిజీ హీరోయిన్ గా ఉన్నది. కెరియర్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా శృతిహాసన్ నిజజీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా శృతిహాసన్ కు మాత్రం ప్రేమ వ్యవహారాలు పెద్దగా కలిసి రావడంలేదని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గతంలో కూడా లండన్ కు చెందిన ఒక ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడి కొద్ది రోజులు అతడితో డేటింగ్ చేసి మరి విడిపోయింది.


అలా విడిపోవడానికి గల కారణాలేమీ చెప్పలేదు.. కానీ ఫస్ట్ హార్ట్ బ్రేక్ తర్వాత మళ్లీ కొద్ది రోజులకు ఒంటరిగా ఉన్న శృతిహాసన్ సినిమాలకు దూరంగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని గడిపింది.. అనుకోకుండా క్రాక్ సినిమాతో రి ఎంట్రి ఇచ్చి భారీ సక్సెస్ ని అందుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాను ప్రేమించింది. వీరిద్దరూ గత నాలుగైదు ఏళ్ల నుంచి ప్రేమలోనే ఉంటూ ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు ఎన్నోసార్లు పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవారు.


ఇద్దరు కలిసి చాలాసార్లు ఫన్నీ రీల్స్ కూడా డాన్స్ వీడియోలను కూడా చేస్తూ ఉండేవారు. కానీ గత కొద్ది రోజులుగా వీరిద్దరి నుంచి ఎలాంటి వీడియోస్ కానీ ఫోటోలు కానీ రాకపోవడంతో అభిమానులకు పలు రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇద్దరూ కూడా ఇన్స్టాల్ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారనే విషయంగా కనిపిస్తూ ఉండడంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ రూమర్స్ కు ఈ విషయం మరింత బలాన్ని చేకూర్చింది. అలాగే శాంతనకు సంబంధించి శృతిహాసన్ పలు రకాల ఫోటోలను కూడా డిలీట్ చేసింది. కానీ ఇప్పటివరకు వీరిద్దరి బ్రేకప్ విషయం పైన శృతిహాసన్ శాంతాను స్పందించలేదు. నిన్నటి రోజున హిరమండి ప్రీమియర్ షోకు శృతిహాసన్ ఒంటరిగానే వెళ్ళింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>