PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-ycp-tdp-kutami-jagan-chandrababu-pawan-kalyan-dfc1466f-7eec-4945-b7f1-0298f2676daf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-ycp-tdp-kutami-jagan-chandrababu-pawan-kalyan-dfc1466f-7eec-4945-b7f1-0298f2676daf-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్ది రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టిడిపి కూటమి వైసీపీ పార్టీ కాంగ్రెస్ వారి యొక్క స్ట్రాటజీలు మారుస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో మాత్రం ఎక్కువగా టిడిపి కూటమి, వైసిపి మధ్యే పోటీ ఉంటుంది కాబట్టి ఎవరికి నచ్చిన వ్యూహాలు వారు పన్నుతో ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. అయితే ఆ పార్టీ మాత్రం ఓటమి తప్పదని తెలుసుకున్నట్టుంది. దీంతో అలా సిల్లీ పాలిట్రిక్స్ చేస్తోందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.. అయితే ఆయా నియోజకవర్గాల్లో వైసిపి టAP;YCP;TDP Kutami;Jagan;Chandrababu;Pawan kalyan;{#}Panchayati;Yevaru;Janasena;YCP;TDP;Party;Congress;Election Commissionఏపీ: వైసీపీకి ఓటమి భయమా.. అందుకే చీప్ పాలిట్రిక్స్..!ఏపీ: వైసీపీకి ఓటమి భయమా.. అందుకే చీప్ పాలిట్రిక్స్..!AP;YCP;TDP Kutami;Jagan;Chandrababu;Pawan kalyan;{#}Panchayati;Yevaru;Janasena;YCP;TDP;Party;Congress;Election CommissionFri, 26 Apr 2024 11:17:46 GMT ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్ది  రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టిడిపి కూటమి వైసీపీ పార్టీ కాంగ్రెస్ వారి యొక్క స్ట్రాటజీలు మారుస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో మాత్రం ఎక్కువగా టిడిపి కూటమి, వైసిపి మధ్యే పోటీ ఉంటుంది కాబట్టి ఎవరికి నచ్చిన వ్యూహాలు వారు పన్నుతో  ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. అయితే  ఆ పార్టీ మాత్రం ఓటమి తప్పదని తెలుసుకున్నట్టుంది. దీంతో అలా సిల్లీ పాలిట్రిక్స్ చేస్తోందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.. అయితే ఆయా నియోజకవర్గాల్లో వైసిపి  టిడిపి అభ్యర్థుల పేర్లతో ఉన్న వ్యక్తులను పట్టుకొని మరీ ఇండిపెండెంట్ లుగా నామినేషన్లు వేయిస్తుందట. 

ఇక తాజాగా  జనసేన పార్టీని పోలి ఉండేలా జాతీయ జనసేన అని ఒక పార్టీని తీసుకువచ్చారట. అలాగే గ్లాస్ గుర్తును పోలి ఉండే గుర్తులతో అభ్యర్థులను పెట్టడానికి కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారట. ఇవన్నీ చూస్తే మాత్రం  వారికి ఓటమి భయం పట్టుకొనే ఇలాంటి సిల్లీ పాలిట్రిక్స్ చేస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.  ఓటు వేసే ప్రజలు అంత అమాయకులు ఏమి కాదు.. వారి మనసులో ఎవరు ఉంటే వారికే తప్పక ఓట్లు వేస్తారు. పేర్లు,గుర్తులు సేమ్ ఉన్నంత మాత్రాన  ఓట్లు అన్నింటినీ ట్రాప్ చేయలేరు. జనాలంతా పిచ్చివాళ్లేమీ కాదు.వారు ఎవరికి ఓటు వేయాలో తప్పకుండా వారికి వేస్తూ ఉంటారు. ఆ గుర్తులను బట్టి ఓట్లు వేస్తారు. అంత ఈజీగా ఓటర్లు పార్టీ గుర్తులను గుర్తుపట్టకపోతే వైసీపీకి కూడా మైనస్ గానే మారవచ్చు.  ఓన్లీ టిడిపి కూటమి జనసేన గుర్తునే జనాలు గుర్తించకపోతే  వైసిపి గుర్తులు కూడా గుర్తించలేరు.

 నష్టమనేది వారికి కూడా వాటిల్లుతుంది. అంతేకాకుండా తాజాగా కొంతమంది వైసీపీ అభ్యర్థులు  వైసిపి నాయకుల పేర్లతో ఉన్న వ్యక్తులు కూడా నామినేషన్ వేయడానికి వస్తే పోలీసులను పెట్టి ఆపి వేయించి ఆ వ్యక్తిని తీసుకెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తున్నారట. ఈ విధంగా వీరు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ పాలసీ పాటించారని, దీనిపై ఈసీ స్పందించి కఠినంగా వ్యవహరించాల్సి ఉందని  అంటున్నారు టిడిపి నాయకులు. నామినేషన్లు వేసే హక్కు అందరికీ ఉంది.  ఆ రాజ్యాంగ హక్కును అడ్డుకునే హక్కు వైసీపీ నాయకులకు లేదని,  ఇకనైనా ఎలక్షన్ కమిషన్ రంగంలోకి దిగి ఈ సమస్యను సాల్వ్ చేయాలని  టిడిపి కూటమి నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>