MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/the-next-schedule-of-shooting-of-vd-will-start-from-this-dayff17d424-371f-4c37-b22b-db473b45c34e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/the-next-schedule-of-shooting-of-vd-will-start-from-this-dayff17d424-371f-4c37-b22b-db473b45c34e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ విజయ్ కెరియర్ లో 12 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ ని "విడి 12" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ పూర్తి చేస్తూ వస్తుంది. ఇక ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందేvd{#}gautham new;gautham;naga;surya sivakumar;vijay deverakonda;Cinema;Telugu;Music;Hero;Joseph Vijay;Yuvaవిజయ్... గౌతమ్ కాంబో మూవీకి కేవలం ఆ పని మాత్రమే చేయనున్న అనిరుద్..?విజయ్... గౌతమ్ కాంబో మూవీకి కేవలం ఆ పని మాత్రమే చేయనున్న అనిరుద్..?vd{#}gautham new;gautham;naga;surya sivakumar;vijay deverakonda;Cinema;Telugu;Music;Hero;Joseph Vijay;YuvaFri, 26 Apr 2024 23:05:41 GMTటాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ విజయ్ కెరియర్ లో 12 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ ని "విడి 12" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ పూర్తి చేస్తూ వస్తుంది. ఇక ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

అనిరుద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు అని తెలియ గానే ఈ మూవీ లోని పాటలు అద్భుతంగా ఉంటాయి అని ఎంతో మంది జనాలు ఈ మూవీ ఆల్బమ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే ఈ మూవీ లోని సాంగ్స్ పై ఆశలు పెట్టుకున్న జనాలకు కొంచెం గట్టి షాక్ తగిలేనట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... విజయ్ తో గౌతమ్ తెరకెక్కిస్తున్న మూవీ కథ ప్రకారం ఈ సినిమాలో పాటలు వచ్చే సుచివేషన్స్ ఏమీ ఉండవు అట. కేవలం ఇందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వచ్చే సన్నివేశాలు మాత్రమే ఉంటాయట.

అందుకోసం అనిరుద్ కేవలం ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే ఇవ్వనున్నట్లు ఎలాంటి పాటలను ఇచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ ని సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఇది  ఇలా ఉంటే తాజాగా గౌతమ్ "మ్యాజిక్" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఈ మూవీ విడుదలకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>