MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bak08a00891-ffb3-45b7-a114-24a448483b6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bak08a00891-ffb3-45b7-a114-24a448483b6f-415x250-IndiaHerald.jpgఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు కలిగిన బ్యూటీలు అయినటువంటి తమన్నా , రాశి కన్నా ప్రస్తుతం "అరుణ్మనై 4" అనే తమిళ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ లో భాగంగా వచ్చిన 3 మూవీ లు వచ్చాయి. అవి కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. ఈ సిరీస్ లోని మూవీ లు తెలుగు లో వేరు వేరు పేర్లతో విడుదల అయ్యాయి. ఇది ఇలా ఉంటే "అరుణ్Bak{#}maya;raasi;sundar c;tamannaah bhatia;cinema theater;Posters;Rajasekhar Sivani;Rashi Khanna;Tollywood;Heroine;Suresh;Telugu;Kollywood;Cinema;Tamil"బాక్" కొత్త విడుదల తేదీ వచ్చేసింది..!"బాక్" కొత్త విడుదల తేదీ వచ్చేసింది..!Bak{#}maya;raasi;sundar c;tamannaah bhatia;cinema theater;Posters;Rajasekhar Sivani;Rashi Khanna;Tollywood;Heroine;Suresh;Telugu;Kollywood;Cinema;TamilFri, 26 Apr 2024 10:56:30 GMTఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు కలిగిన బ్యూటీలు అయినటువంటి తమన్నా , రాశి కన్నా ప్రస్తుతం "అరుణ్మనై 4" అనే తమిళ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ లో భాగంగా వచ్చిన 3 మూవీ లు వచ్చాయి. అవి కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. 

ఈ సిరీస్ లోని మూవీ లు తెలుగు లో వేరు వేరు పేర్లతో విడుదల అయ్యాయి. ఇది ఇలా ఉంటే "అరుణ్మనై 4" సినిమా కూడా తెలుగు లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు లో "బాక్" అనే పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని కూడా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాలోని తమన్నా , రాశి ఖన్నా క్యారెక్టర్ పోస్టర్ లను కూడా విడుదల చేశారు.

మూవీ లో తమన్నా ... శివాని పాత్రలో కనిపించనుండగా రాశి కన్నా ... మాయ పాత్రలో కనిపించబోతుంది.  ఇకపోతే రాశి కన్నా ఇప్పటికే "అరుణ్మనై 3" లో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం వరకు ఏప్రిల్ 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాను ఏప్రిల్ 26 వ తేదీన విడుదల చేయడం లేదు అని కొత్త విడుదల తేదీని మరికొన్ని రోజుల్లోనే ప్రకటిస్తామని ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాని మే 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>