MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mega-akash-marrige-politicsion051e4dc2-3e54-434b-8404-5582ef2b7246-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mega-akash-marrige-politicsion051e4dc2-3e54-434b-8404-5582ef2b7246-415x250-IndiaHerald.jpgగత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలు వరుసగా పెళ్లి భాజలు మోగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిల సీజన్ కావడంతో ఎక్కువ మంది ఆ వైపుగానే అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ బాలీవుడ్ లో పెళ్లిల హవా ఎక్కువగా కొనసాగు తోంది.. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్.. రకుల్ ప్రీతిసింగ్, జాకీ భగ్ననీ..అదితి రావు హైదరి , తమన్నా తదితర బుల్లితెర నటి నటులు కూడా వివాహానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు తాజాగా మరొక టాలీవుడ్ హీరోయిన్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యిందని తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం బాగానే MEGA AKASH;MARRIGE;POLITICSION{#}jaaki;megha akash;Lie;Petta;tamannaah bhatia;Rajani kanth;Tollywood;varun sandesh;varun tej;editor mohan;rakul preet singh;bollywood;marriage;Success;Hero;Tamil;akash;Heroine;Cinema;Newsవివాహానికి సిద్ధమైన మరో టాలీవుడ్ హీరోయిన్..?వివాహానికి సిద్ధమైన మరో టాలీవుడ్ హీరోయిన్..?MEGA AKASH;MARRIGE;POLITICSION{#}jaaki;megha akash;Lie;Petta;tamannaah bhatia;Rajani kanth;Tollywood;varun sandesh;varun tej;editor mohan;rakul preet singh;bollywood;marriage;Success;Hero;Tamil;akash;Heroine;Cinema;NewsFri, 26 Apr 2024 19:26:15 GMTగత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలు వరుసగా పెళ్లి భాజలు మోగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిల సీజన్ కావడంతో ఎక్కువ మంది ఆ వైపుగానే అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ బాలీవుడ్ లో పెళ్లిల హవా ఎక్కువగా కొనసాగు తోంది.. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్.. రకుల్ ప్రీతిసింగ్, జాకీ భగ్ననీ..అదితి రావు హైదరి , తమన్నా తదితర బుల్లితెర నటి నటులు కూడా వివాహానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు తాజాగా మరొక టాలీవుడ్ హీరోయిన్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యిందని తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం బాగానే సంపాదించుకుంది.


హీరోయిన్ ఎవరో కాదు మేఘ ఆకాష్.. నితిన్ హీరోగా నటించిన లై సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనురాగౌపుడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత నితిన్ తో కలిసి మరొకసారి ఛల్ మోహన్ రంగా అనే చిత్రంలో కూడా నటించింది.ఈ సినిమా కూడా ఫ్లాప్ గానే మిగిలింది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ వైపుగా అడుగులు వేసి అక్కడ స్టార్ హీరో అయిన రజినీకాంత్ నటించిన పేట సినిమాలో నటించింది.


ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా తన సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో పెళ్లి పీటలు లేకపోతోందని సమాచారం. తాజాగా సోషల్ మీడియాలో మేఘ ఆకాష్ ఒక పోస్ట్ షేర్ చేస్తూ వెడ్డింగ్ వైబ్స్ అంటూ రాసుకు వచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మ వివాహానికి సిద్ధమయ్యిందని ప్రచారం అయితే బాగా వినిపిస్తోంది. తమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నాయకుడిని వివాహం చేసుకోబోతుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మేఘా ఆకాష్ తెలియజేస్తే తప్ప అసలు విషయం బయటపడదు. ప్రస్తుతం ఈ మద్దుగుమ్మకు సంబంధించి ఈ న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>