MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgకొన్ని సంవత్సరాల క్రితం "ఓ మై గాడ్" అనే సినిమా హిందీ లో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత అదే సినిమాని తెలుగులో వెంకటేష్ , పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో "గోపాల గోపాల" టైటిల్ తో తెరకెక్కించారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం "ఓ మై గాడ్" మూవీ కి సీక్వెల్ గా "ఓ మై గాడ్ 2" అనే మూవీ ని రూపొందించారు. ఇందులో అక్షయ్ కుమార్ , పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలలో నటించారు. మంచి అంచనాల నడుమo my god{#}Venkatesh;Akshay Kumar;Pankaj Tripathi;kalyan;Vaishno Devi;Dargah Sharif;Cinema;Telugu;Hindi;Box office;Jioఆ "ఓటిటి" లోకి "ఓ మై గాడ్ 2" తెలుగు వర్షన్..!ఆ "ఓటిటి" లోకి "ఓ మై గాడ్ 2" తెలుగు వర్షన్..!o my god{#}Venkatesh;Akshay Kumar;Pankaj Tripathi;kalyan;Vaishno Devi;Dargah Sharif;Cinema;Telugu;Hindi;Box office;JioFri, 26 Apr 2024 23:09:12 GMTకొన్ని సంవత్సరాల క్రితం "ఓ మై గాడ్" అనే సినిమా హిందీ లో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత అదే సినిమాని తెలుగులో వెంకటేష్ , పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో "గోపాల గోపాల" టైటిల్ తో తెరకెక్కించారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం "ఓ మై గాడ్" మూవీ కి సీక్వెల్ గా "ఓ మై గాడ్ 2" అనే మూవీ ని రూపొందించారు.

ఇందులో అక్షయ్ కుమార్ , పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలలో నటించారు. మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలను కూడా అందుకుంది. ఇలా ఇప్పటికే హిందీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ తాజాగా "ఓ టి టి" లోకి అందుబాటులోకి వచ్చింది.

మూవీ యొక్క తెలుగు వర్షన్ "ఓ టి టి" హక్కులను జియో సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్  వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమా యెక్క తెలుగు వర్షన్ జియో సినిమాస్ ఈ సంస్థ వారు తమ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఎవరైనా ఈ సినిమాను చూద్దాం అనుకుంటే ప్రస్తుతం ఈ మూవీ జియో సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>