Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled58ba024-4991-4c78-a70d-98594f026864-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled58ba024-4991-4c78-a70d-98594f026864-415x250-IndiaHerald.jpgలేడీ సూపర్ స్టార్ గా పిలవబడే నయనతారకు తమిళనాడులో ఉన్న క్రేజే వేరు.లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఆమె సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఏజ్ లో కూడా హీరోయిన్ గా స్టార్ డమ్ ను అనుభవిస్తుంది. అది అందరుహీరోయిన్లకు సాధ్యం కాదనే చెప్పాలి. 30 ఏళ్ళు దాటితే దాదాపు ఏ హీరోయిన్ అయినా రిటైర్మెంట్ తీసుకోవాలి, వారికి క్యారెక్టర్ రోల్స్ వస్తాయి. కాని socialstars lifestyle{#}nayantara;Hollywood;Rajani kanth;Heroine;bollywood;marriage;Audienceబాలీవుడ్ దృష్టిలో పడేందుకే 'నయన్' అలా చేస్తుందా..?బాలీవుడ్ దృష్టిలో పడేందుకే 'నయన్' అలా చేస్తుందా..?socialstars lifestyle{#}nayantara;Hollywood;Rajani kanth;Heroine;bollywood;marriage;AudienceFri, 26 Apr 2024 23:30:00 GMTలేడీ సూపర్ స్టార్ గా పిలవబడే నయనతారకు తమిళనాడులో ఉన్న క్రేజే వేరు.లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఆమె సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఏజ్ లో కూడా హీరోయిన్ గా స్టార్ డమ్ ను అనుభవిస్తుంది. అది అందరుహీరోయిన్లకు సాధ్యం కాదనే చెప్పాలి. 30 ఏళ్ళు దాటితే దాదాపు ఏ హీరోయిన్ అయినా రిటైర్మెంట్ తీసుకోవాలి, వారికి క్యారెక్టర్ రోల్స్ వస్తాయి. కాని ఇంకా హీరోయిన్ గా అద్భుతం చేస్తోంది నయనతార. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా కుర్ర హీరోయిన్లకు సైతం షాక్ ఇస్తూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది.40 ఏళ్లకు చాలా దగ్గరగా ఉన్న నయనతార.. కుర్రహీరోయిన్ల మదిరి క్యూట్ లుక్‌లో కనిపిస్తూ పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఓ అవార్డ్ వేడుకకు హాజరైన నయనతార.. బ్లాక్ గ్లామరస్ డ్రెస్‌లో ఒరిజినల్ హాలీవుడ్ హీరోయిన్‌లా కనిపించింది. నయనతార ఆ డ్రెస్‌లో చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.తాజా గా గ్లామర్ డోస్ పెంచుతు ఫోటోలను షేర్ చేసింది.. బ్లాక్ డ్రెస్సులో హాట్ అందాలతో హీటేక్కిస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో పడేందుకు వరుస బాలీవుడ్ ఈవెంట్స్‌లో హాజరు అవుతుంది. ఇదిలా ఉంటే తాజా గా నయనతార లేటెస్ట్ ఫొటో షూట్‌ను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా జీక్యూ నిర్వహించిన మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ యంగ్‌ ఇండియన్స్ పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నయనతార ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.బ్లాక్ డ్రెస్ లో థై షో చేస్తూ చేసిన గ్లామర్ ట్రీట్ మామూలుగా లేదు. తనలోని టాలెంట్‌ను బయట పెడుతూ గ్లామర్ మొత్తాన్ని ఒలకబోస్తూ ఫోజులిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>