MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal45852639-e532-49fb-bb52-acd51b416851-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal45852639-e532-49fb-bb52-acd51b416851-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నవీన్ చంద్ర ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా , సుమన్ చిక్కాల ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని మే 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర బృందం ఈ మూవీ లోని సాంగ్ విడుదలకు సంKajal{#}kajal aggarwal;naveen chandra;Satyabhama;suman;Beautiful;Success;Posters;Cinema"సత్యభామ" నుండి "కళ్లారా" సాంగ్ విడుదల తేదీ... సమయం వచ్చేసింది..!"సత్యభామ" నుండి "కళ్లారా" సాంగ్ విడుదల తేదీ... సమయం వచ్చేసింది..!Kajal{#}kajal aggarwal;naveen chandra;Satyabhama;suman;Beautiful;Success;Posters;CinemaThu, 25 Apr 2024 11:40:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నవీన్ చంద్ర ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా , సుమన్ చిక్కాల ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని మే 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. 

తాజాగా ఈ చిత్ర బృందం ఈ మూవీ లోని సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ లోని కల్లారా అంటూ సాగే సాంగ్ ను ఈ రోజు అనగా ఏప్రిల్ 25 వ తేదీన మధ్యాహ్నం 3 గంటల 06 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో కాజల్ మరియు నవీన్ చంద్ర ఇద్దరు ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది.

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ తో కాజల్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. కాజల్ ఇప్పటి వరకు చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించింది. అందులో ఏవి భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మరి సత్యభామ మూవీ కాజల్ కి ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>