Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/-socialstars-lifestyleaf11a8de-f668-4836-8620-4994bb711c7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/-socialstars-lifestyleaf11a8de-f668-4836-8620-4994bb711c7a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ భామ ఎక్కువగా గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలను ఎంపిక చేసుకుంటుంది.తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ భామ తెలుగుతో పాటు తమిళ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తుంది. ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ ఆమె హఠాత్తుగా గ్లామర్ అవతార్ లో దర్శనమించి అందరికి షాక్ ఇచ్చింది.ఈ మధ్య కాలంలో కీర్తిసురేష్ ఎక్కువగా గ్లామర్ రోల్స్ లో అదరగొడు#socialstars lifestyle{#}bhama;keerthi suresh;Avatar;Shikhar Dhawan;Suresh;Varun Dhawan;varun sandesh;varun tej;mahesh babu;Tamil;bollywood;Cinema;BEAUTYహాట్ లుక్ లో అదరగొడుతున్న మహానటి..!!హాట్ లుక్ లో అదరగొడుతున్న మహానటి..!!#socialstars lifestyle{#}bhama;keerthi suresh;Avatar;Shikhar Dhawan;Suresh;Varun Dhawan;varun sandesh;varun tej;mahesh babu;Tamil;bollywood;Cinema;BEAUTYThu, 25 Apr 2024 19:59:26 GMTటాలీవుడ్ క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ భామ ఎక్కువగా గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలను ఎంపిక చేసుకుంటుంది.తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ భామ తెలుగుతో పాటు తమిళ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తుంది. ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ ఆమె హఠాత్తుగా గ్లామర్ అవతార్ లో దర్శనమించి అందరికి షాక్ ఇచ్చింది.ఈ మధ్య కాలంలో కీర్తిసురేష్ ఎక్కువగా గ్లామర్ రోల్స్ లో అదరగొడుతుంది.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట లో హాట్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

క్యూట్ బ్యూటీ కీర్తిసురేష్ ను గ్లామర్ రోల్ లో చూసి అభిమానులు షాక్ అయ్యారు. అంతే కాదు సోషల్ మీడియాలోనూ కీర్తిసురేష్ ఈ మధ్య గ్లామరస్ గా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే బాలీవుడ్ లోకి అడుగు పెట్టగానే తన హాట్ అందాలతో అలరిస్తుంది. తాజాగా ఈభామ హాట్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.. బాలీవుడ్ లో వరుణ్ ధావన్‌కి జోడీగా కీర్తి సురేష్ 'బేబీ జాన్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ సెట్‌లోని కొన్ని ఫోటోలు వైరల్‌గా మారాయి.వరుణ్ ధావన్ పుట్టినరోజును ఇటీవల 'బేబీ జాన్' సెట్స్‌లో జరుపుకున్నారు. అదే రోజు సాంగ్ షూటింగ్ కూడా జరిగిందని తెలుస్తోంది. ఇందులో కీర్తి సురేష్ మరియు వరుణ్ ధావన్ పాల్గొన్నారు. షూటింగ్ విరామంలో వరుణ్ ధావన్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ టైం లో తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా కీర్తిసురేష్ గ్లామర్ లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>