BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ias879ba252-908b-449e-9444-90b1b892123d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ias879ba252-908b-449e-9444-90b1b892123d-415x250-IndiaHerald.jpgఓ ఐఏఎస్‌ అధికారిపై ఏపీ హైకోర్టు తీవ్రంగా మండపడింది. ఐఏఎస్ అధికారి గుల్జార్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తూ ఐఏఎస్ అధికారి గుల్జార్ ఉత్తర్వులు ఇవ్వడమే ఇందుకు కారణం. ఆర్థికశాఖ(వాణిజ్యపన్నులు) కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో హైకోర్టు ఆయనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యనిర్వాహక వ్యవస్థకు ఉన్న లక్ష్మణ రేఖను ఐఏఎస్ అధికారి గుల్జార్ దాటారని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయias{#}Gulzar;karunya;High court;court;job;Andhra Pradeshనీ ఉద్యోగం ఎందుకు పీకేయకూడదు?.. ఐఏఎస్‌పై హైకోర్టు ఫైర్‌?నీ ఉద్యోగం ఎందుకు పీకేయకూడదు?.. ఐఏఎస్‌పై హైకోర్టు ఫైర్‌?ias{#}Gulzar;karunya;High court;court;job;Andhra PradeshThu, 25 Apr 2024 10:09:00 GMTఓ ఐఏఎస్‌ అధికారిపై ఏపీ హైకోర్టు తీవ్రంగా మండపడింది. ఐఏఎస్ అధికారి గుల్జార్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తూ ఐఏఎస్ అధికారి గుల్జార్ ఉత్తర్వులు ఇవ్వడమే ఇందుకు కారణం. ఆర్థికశాఖ(వాణిజ్యపన్నులు) కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో హైకోర్టు ఆయనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

కార్యనిర్వాహక వ్యవస్థకు ఉన్న లక్ష్మణ రేఖను ఐఏఎస్ అధికారి గుల్జార్ దాటారని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయస్థానంపై ఐఏఎస్ అధికారి గుల్జార్‌కు ఎలాంటి గౌరవం లేదని, ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగేందుకు అనర్హుడని న్యాయస్థానం కామెంట్ చేసింది. ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని ఎందుకు ఆదేశించకూడదో వివరణ ఇవ్వాలని ఐఏఎస్ అధికారి గుల్జార్ కు హైకోర్టు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. సుమోటో కోర్టుధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని మరో షోకాజ్‌ నోటీసు కూడా హైకోర్టు జారీ చేసింది.   ఈ కేసు తదుపరి విచారణను  మే 1కి హైకోర్టు వాయిదా వేసింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>