MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/am79717501-04f6-4b32-b563-9fabcf317e5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/am79717501-04f6-4b32-b563-9fabcf317e5f-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీ మణులలో ఐశ్వర్య మీనన్ ఒకరు. ఈమె నిఖిల్ హీరో గా రూపొందిన "స్పై" అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయం అందుకోలేకపోయినప్పటికీ ఇందులో మాత్రం ఐశ్వర్య మీనన్ తన అద్భుతమైన నటనతో అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగులో పరవాలేదు అనే క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలలో తన అందాలతో బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈAm{#}aishwarya;BEAUTY;Hero;Yuva;Telugu;Cinema;mediaస్కై బ్లూ కలర్ ఉల్లిపొర లాంటి శారీలో హాట్ యాంగిల్స్ లో నడుమందాలతో ఆకట్టుకుంటున్న "స్పై" బ్యూటీ..!స్కై బ్లూ కలర్ ఉల్లిపొర లాంటి శారీలో హాట్ యాంగిల్స్ లో నడుమందాలతో ఆకట్టుకుంటున్న "స్పై" బ్యూటీ..!Am{#}aishwarya;BEAUTY;Hero;Yuva;Telugu;Cinema;mediaThu, 25 Apr 2024 14:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీ మణులలో ఐశ్వర్య మీనన్ ఒకరు . ఈమె నిఖిల్ హీరో గా రూపొందిన "స్పై" అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయం అందుకో లేకపోయినప్పటికీ ఇందులో మాత్రం ఐశ్వర్య మీనన్ తన అద్భుతమైన నటన తో అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది . ఇక ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగులో పరవా లేదు అనే క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. 

సినిమాలలో తన అందాలతో బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను భారీగా ఆరబోస్తోంది . అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈమె తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా  అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి . తాజాగా ఈమె మరోసారి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

తాజాగా ఐశ్వర్య మీనన్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఉల్లి పొర లాంటి పలుచటి స్కై బ్లూ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>