MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyukthacac35b9a-cfc6-4c0e-96a8-2660ac84496b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyukthacac35b9a-cfc6-4c0e-96a8-2660ac84496b-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం ఎంతో మంది నటీమణులు తెలుగు సినీ పరిశ్రమలకు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి విజయాలను అందుకొని ఆ తర్వాత కూడా క్రేజీ సినిమా అవకాశాలలో అందుకుంటున్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని సంయుక్త మీనన్ ఒకరు. ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈమె రానా కు భార్య పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినSamyuktha{#}rana daggubati;Nayak;Amarnath K Menon;Beautiful;BEAUTY;bollywood;kalyan;Heroine;Success;Telugu;Cinema;media;Box office;News;Wifeహాట్ స్టిల్స్ తో కుర్రకారుకు హిట్ పెంచుతున్న సంయుక్త మీనన్..!హాట్ స్టిల్స్ తో కుర్రకారుకు హిట్ పెంచుతున్న సంయుక్త మీనన్..!Samyuktha{#}rana daggubati;Nayak;Amarnath K Menon;Beautiful;BEAUTY;bollywood;kalyan;Heroine;Success;Telugu;Cinema;media;Box office;News;WifeThu, 25 Apr 2024 11:47:09 GMTప్రతి సంవత్సరం ఎంతో మంది నటీమణులు తెలుగు సినీ పరిశ్రమలకు ఎంట్రీ ఇస్తున్నారు . కానీ వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి విజయాలను అందుకొని ఆ తర్వాత కూడా క్రేజీ సినిమా అవకాశాలలో అందుకుంటున్నారు . అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని సంయుక్త మీనన్ ఒకరు . ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొంది న భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. 

మూవీ లో ఈమె రానా కు భార్య పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈ బ్యూటీ కి తెలుగు లో వరస అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యాయి. కొంత కాలం క్రితం సంయుక్త "డెవిల్" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈమె బాలీవుడ్ సినిమాలో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈమెతో పలు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు సంప్రదింపులు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇకపోతే సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను అప్పుడప్పుడు ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా సంయుక్త అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అంతే హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>