Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylecfdfa47f-c55c-478d-aa2b-b45b9ce5c4a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylecfdfa47f-c55c-478d-aa2b-b45b9ce5c4a4-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'బద్రి' చిత్రం ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది అమీషా పటేల్. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈమెకు వరుస ఆఫర్లు క్యూలు కట్టాయి.తెలుగులో పవన్ కల్యాణ్తో బద్రి, మహేశ్ బాబుతో నాని, ఎన్టీఆర్తో నరసింహుడు ,బాలకృష్ణ ‘పరమ వీర చక్ర’ వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.కానీ అందులో ఒక్క బద్రి మూవీ తప్ప మిగిలినవి సక్సెస్ కాకపోవడంతో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ ను వదిలి పెట్టి వెళ్ళిపోయింది. socialstars lifestyle{#}BEAUTY;Anil Sharma;Hrithik Roshan;Sunny Deol;kalyan;puri jagannadh;Hindi;Sardar Vallabhai Patel;Badri;Anandam;Chitram;Tollywood;Cinema;Successరెచ్చిపోయిన పవర్ స్టార్ హీరోయిన్...!!రెచ్చిపోయిన పవర్ స్టార్ హీరోయిన్...!!socialstars lifestyle{#}BEAUTY;Anil Sharma;Hrithik Roshan;Sunny Deol;kalyan;puri jagannadh;Hindi;Sardar Vallabhai Patel;Badri;Anandam;Chitram;Tollywood;Cinema;SuccessThu, 25 Apr 2024 22:15:00 GMTబాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'బద్రి' చిత్రం ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది అమీషా పటేల్. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈమెకు వరుస ఆఫర్లు క్యూలు కట్టాయి.తెలుగులో పవన్ కల్యాణ్తో బద్రి, మహేశ్ బాబుతో నాని, ఎన్టీఆర్తో నరసింహుడు ,బాలకృష్ణ ‘పరమ వీర చక్ర’ వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.కానీ అందులో ఒక్క బద్రి మూవీ తప్ప మిగిలినవి సక్సెస్ కాకపోవడంతో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ ను వదిలి పెట్టి వెళ్ళిపోయింది. తాజాగా సన్నీ డియోల్ హీరోగా అనిల్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ”గదర్ 2′ చిత్రంతో ఓ సూపర్ హిట్ అందుకుంది అమీషా పటేల్. ఆ తర్వాత హిందీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడంతో అక్కడే పాగా వేసింది. సన్నీ దేఓల్, ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించి పెద్ద హీరోయిన్గా ఎదిగింది. ఎన్నో హిట్ చిత్రాలను ఖాతాలో వేసుకుంది.

ఆమె వరుస గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే అనే మాట అమీషా పటేల్‌ని చూస్తే నిజమే అనిపిస్తోంది అంటున్నారు నెటిజన్స్.. సినిమా డైలాగ్స్, కవితలు లాంటివి ఆమెని పొగడడానికే వాడుతున్నారు. అమీషా అందంమే మా ఆనందం అంటున్నారు ఈ జెనరేషన్ యూత్.. షూటింగ్స్ ఉన్నా లేకపోయినా.. సినిమాలకు గ్యాప్ వచ్చినా కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటుంది..అందాల ఆరబోత అంటే అమీషా.. అమీషా అంటే అందాలారబోత అన్నట్టు ఉంటాయి ఆమె పోస్ట్ చేసే పిక్స్.. క్లీవేజ్ షోలు, నడుము అందాలు, థైస్ అందాలు ఇలా ఏ విషయంలోనూ ఈమె తగ్గడం లేదు. 46 ఏళ్ళ వయసులో కూడా ఈమె అదే ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ కుర్రకారుని సైతం ఆకర్షించేలా హాట్ హాట్ ఫోజులు ఇస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>