MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vs89fa447e-8e4c-43fc-ad65-89ba71746110-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vs89fa447e-8e4c-43fc-ad65-89ba71746110-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ ఆఖరుగా నటించిన 5 మూవీ ల క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు తెలుసుకుందాం. విశ్వక్ తాజాగా విద్యాధర్ దర్శకత్వంలో రూపొందిన గామి అనే వైవిద్యమైన సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో చాందిని చౌదరి ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 11.82 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. విశ్వక్ కొంత కాలం క్రితం దాస్ కా దమ్కి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇందులో ఈయన రెండు పాత్రలలో నటించాడు. నివేతా పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగVs{#}Bhumika Chawla;arjuna;chandini chowdary;Yuva;Viswak sen;Heroine;Box office;Venkatesh;Nivetha Thomas;raj;Hero;Cinemaవిశ్వక్ ఆఖరి 5 మూవీల క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే..!విశ్వక్ ఆఖరి 5 మూవీల క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే..!Vs{#}Bhumika Chawla;arjuna;chandini chowdary;Yuva;Viswak sen;Heroine;Box office;Venkatesh;Nivetha Thomas;raj;Hero;CinemaThu, 25 Apr 2024 10:51:00 GMTటాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ ఆఖరుగా నటించిన 5 మూవీ ల క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు తెలుసుకుందాం.

విశ్వక్ తాజాగా విద్యాధర్ దర్శకత్వంలో రూపొందిన గామి అనే వైవిద్యమైన సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో చాందిని చౌదరి ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 11.82 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

విశ్వక్ కొంత కాలం క్రితం దాస్ కా దమ్కి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇందులో ఈయన రెండు పాత్రలలో నటించాడు. నివేతా పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి విశ్వక్ స్వీయ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 11.76 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

విశ్వక్ కొంత కాలం క్రితం ఓరి దేవుడా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 5.72 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

విశ్వక్ హీరోగా రూపొందిన ఆకాశవానంలో అర్జున కళ్యాణం మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 4.83 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే కొంత కాలం క్రితం విశ్వక్ "పగల్" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విశ్వక్ కి తల్లి పాత్రలో భూమిక చావ్లా నటించింది. ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసిన సరికి ప్రపంచ వ్యాప్తంగా 5.45 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నివేత పెత్ రాజ్ మూవీ లో హీరోయిన్ గా నటించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>