Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/politics_latestnews/iple645ceab-e9a6-441d-9504-76b8808cc38d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/politics_latestnews/iple645ceab-e9a6-441d-9504-76b8808cc38d-415x250-IndiaHerald.jpgఒకప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ ఉంది అంటే చాలు అన్ని టీమ్స్ కూడా తమదే విజయం అని ధీమాతో ఉండేవి. ఎందుకంటే బౌలింగ్లో సన్రైజర్స్ పరవాలేదు అనిపించినప్పటికీ అటు బ్యాటింగ్లో మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉండేది. దీంతో ఇక ఏ మ్యాచ్ లో గెలుస్తుందో ఏ మ్యాచ్లో ఓడుతుందో అనే విషయంపై ఒక నమ్మకం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట తీరు చూస్తే ప్రత్యర్ధులకు వణుకు పుడుతుంది. గెలుస్తామా లేదా అనే అనుమానం ప్రత్యర్థిలో పుట్టేస్తోంది. అంతలా పరిస్థిIpl{#}Hyderabad;Houseహోమ్ గ్రౌండ్ లో.. ఓటమి ఎరుగని సన్రైజర్స్?హోమ్ గ్రౌండ్ లో.. ఓటమి ఎరుగని సన్రైజర్స్?Ipl{#}Hyderabad;HouseThu, 25 Apr 2024 20:00:00 GMTఒకప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్  జట్టుతో మ్యాచ్ ఉంది అంటే చాలు అన్ని టీమ్స్ కూడా తమదే విజయం అని ధీమాతో ఉండేవి. ఎందుకంటే బౌలింగ్లో సన్రైజర్స్ పరవాలేదు అనిపించినప్పటికీ అటు బ్యాటింగ్లో మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉండేది. దీంతో ఇక ఏ మ్యాచ్ లో గెలుస్తుందో ఏ మ్యాచ్లో ఓడుతుందో అనే విషయంపై ఒక నమ్మకం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట తీరు చూస్తే ప్రత్యర్ధులకు వణుకు పుడుతుంది. గెలుస్తామా లేదా అనే అనుమానం ప్రత్యర్థిలో పుట్టేస్తోంది.


 అంతలా పరిస్థితులు మారిపోయాయి. ఏకంగా వీరబాదుడు అంటే ఎలా ఉంటుందో అటు సన్రైజర్స్ బ్యాటింగ్ విభాగం చూపిస్తూ ఉంటే.. ఇంకోవైపు బౌలింగ్ విభాగం తమ జట్టు ఆటగాళ్లు చేసిన స్కోర్ ని కాపాడి ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాయ్. ఇక ఇప్పటికే ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ ని రెండుసార్లు బద్దలు కొట్టింది సన్రైజర్స్. ఇక నేడు సన్రైజర్స్  బెంగళూరు జట్టుతో మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు సన్రైజర్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది.


 సాధారణంగా హోమ్ గ్రౌండ్ లో ఏదైనా టీమ్ మ్యాచ్ ఆడితే తప్పకుండా విజయం సాధిస్తుంది అని అనుకుంటారు  కానీ ఈసారి మాత్రం అందరి అంచనాలు తారుమారవుతున్నాయి. ఇప్పటివరకు ఐపిఎల్ 39 మ్యాచ్లు జరగగా.. 10 జట్లలో 9 జట్లు సొంత మైదానాల్లో ఓడిపోయాయి. కానీ ఒక సన్రైజర్స్ మాత్రం హోమ్ గ్రౌండ్లో ఇప్పటివరకు ఓటమి ఎరగలేదు. ముంబై, చెన్నై, ఆర్సిబి లాంటి జట్లే సొంత మైదానాల్లో ఓడిపోతే సన్రైజర్స్ మాత్రం ఏకంగా వరుస విజయాలు సాధిస్తూ దర్జాగా దూసుకుపోతుంది  ప్రస్తుతం హైదరాబాద్ టీం పటిష్టంగా ఉండడంతో పొట్టి క్రికెట్లో రికార్డులన్నీ కూడా దాసోహం అవుతున్నాయి అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>