MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay18b37460-b553-45c5-b7d5-af8f1cc58390-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay18b37460-b553-45c5-b7d5-af8f1cc58390-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ చాలా సంవత్సరాల క్రితం గిల్లి అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భూమిక హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఒక్కడు మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇకపోతే ఒక్కడు మూవీ కి అధికారిక రీమేక్ కావడంతో ఈ మూవీ పై మొదటి నుండి తమిళ ప్రేక్షకులు బారి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో విVijay{#}Bhumika Chawla;Bari;Okkadu;Box office;gunasekhar;Remake;Joseph Vijay;Trisha Krishnan;mahesh babu;Tamil;India;Cinema2 రోజుల్లో రీ రిలీస్ "గిల్లి" కి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్లు ఇవే..!2 రోజుల్లో రీ రిలీస్ "గిల్లి" కి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్లు ఇవే..!Vijay{#}Bhumika Chawla;Bari;Okkadu;Box office;gunasekhar;Remake;Joseph Vijay;Trisha Krishnan;mahesh babu;Tamil;India;CinemaWed, 24 Apr 2024 00:06:00 GMTకోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ చాలా సంవత్సరాల క్రితం గిల్లి అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భూమిక హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఒక్కడు మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇకపోతే ఒక్కడు మూవీ కి అధికారిక రీమేక్ కావడంతో ఈ మూవీ పై మొదటి నుండి తమిళ ప్రేక్షకులు బారి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో విజయ్ కి జోడీగా త్రిష నటించింది. ఈ సినిమాలో విజయ్ , త్రిష జోడీకి కూడా ఆ సమయంలో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ విడుదల అయిన చాలా సంవత్సరాల తర్వాత తాజాగా గిల్లి నీ రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 2 రోజుల్లో ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి విడుదల అయిన 2 రోజుల్లో రీ రిలీజ్ లో భాగంగా తమిళ నాడు లో 7.80 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి విడుదల అయిన 2 రోజుల్లో రీ రిలీజ్ లో భాగంగా కర్ణాటక లో 50 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి విడుదల అయిన 2 రోజుల్లో రీ రిలీజ్ లో భాగంగా రెస్ట్ ఆఫ్ ఇండియా లో 30 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి విడుదల అయిన 2 రోజుల్లో రీ రిలీజ్ లో భాగంగా ఓవర్ సిస్ లో 3.55 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీకి విడుదల అయిన 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 12.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇలా రీ రిలీజ్ లో భాగంగా గిల్లి మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>