MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dr71c173e5-0a68-4d62-a99b-62dbb7cd9b02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dr71c173e5-0a68-4d62-a99b-62dbb7cd9b02-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం రామయ్య వస్తావయ్య అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమలు అయినటువంటి సమంత , శృతి హాసన్ హీరోయిన్ లుగా నటించగా , ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా , టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఎన్టీఆర్ హీరోగా నటించడం హరీష్ శంకర్ ఈ మూవీ Dr{#}Ramayya Vastavayya;harish shankar;Audience;Sri Venkateshwara Creations;dil raju;Shruti Haasan;shankar;Beautiful;Jr NTR;NTR;Music;Director;Samantha;Cinema"రామయ్య వస్తావయ్య" మూవీకి మొదట అనుకున్న కథ ఏంటో తెలుసా..?"రామయ్య వస్తావయ్య" మూవీకి మొదట అనుకున్న కథ ఏంటో తెలుసా..?Dr{#}Ramayya Vastavayya;harish shankar;Audience;Sri Venkateshwara Creations;dil raju;Shruti Haasan;shankar;Beautiful;Jr NTR;NTR;Music;Director;Samantha;CinemaWed, 24 Apr 2024 14:19:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం రామయ్య వస్తావయ్య అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమలు అయినటువంటి సమంత , శృతి హాసన్ హీరోయిన్ లుగా నటించగా , ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా , టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఎన్టీఆర్ హీరోగా నటించడం హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించడం , ఇందులో సమంత , శృతి హాసన్ హీరోయిన్ లుగా నటించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఫ్లాప్ మూవీ లో లిస్టులో చేరిపోయింది. ఇలా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కావడంతో ఆ సినిమా విడుదల అయిన తర్వాత చాలా కాలానికి దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా కోసం అనుకున్న కథ అది కాదు అని మొదట ఓ కథ కోసం చాలా రోజులు పని చేసాం అని చెప్పుకొచ్చాడు.

అసలు విషయం లోకి వెళితే ... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్న తర్వాత హరీష్ ఓ కథను రెడీ చేశాడు. అంతా కంప్లీట్ అయిన తర్వాత రెబల్ మూవీ రిలీజ్ అయ్యింది. మేము ఎన్టీఆర్ కోసం అనుకున్న కథ , రెబల్ మూవీ కథ దాదాపుగా దగ్గరగా ఉండడం రెబల్ మూవీ ఫ్లాప్ కావడంతో మేము ఆ కథ బాగుండదు అని వేరే దాన్ని తయారు చేశాం. అదే రామయ్య వస్తావయ్య. కానీ ఆ కథ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>