MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ml736be43a-8a0e-4ff6-8887-605cef3bc4aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ml736be43a-8a0e-4ff6-8887-605cef3bc4aa-415x250-IndiaHerald.jpgమలయాళ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మోహన్ లాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన ఈవెంట్ లో భాగంగా షారుక్ ఖాన్ తాజాగా నటించిన జవాన్ మూవీలోని "జిందా బందా" అనే పాటకు అదిరిపోయే స్థాయిలో డ్యాన్స్ చేశాడు. ఈ పాటకు మోహన్ లాల్ చేసిన డాన్స్ వీడియో వైరల్ గా మారMl{#}Jawaan;Mohanlal;Shahrukh Khan;Tollywood;media;Event;Hero;Teluguమోహన్ లాల్... షారుక్ మధ్య ఇంట్రెస్టింగ్ సంభాషణ..!మోహన్ లాల్... షారుక్ మధ్య ఇంట్రెస్టింగ్ సంభాషణ..!Ml{#}Jawaan;Mohanlal;Shahrukh Khan;Tollywood;media;Event;Hero;TeluguWed, 24 Apr 2024 12:02:00 GMTమలయాళ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మోహన్ లాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు . ఇక పోతే తాజాగా ఈయన ఈవెంట్ లో భాగంగా షారుక్ ఖాన్ తాజాగా నటించిన జవాన్ మూవీలోని "జిందా బందా" అనే పాటకు అదిరిపోయే స్థాయిలో డ్యాన్స్ చేశాడు.

ఈ పాటకు మోహన్ లాల్ చేసిన డాన్స్ వీడియో వైరల్ గా మారింది. అది అటు తిరిగి ఇటు తిరిగి షారుఖ్ ఖాన్ వరకు చేరు కుంది. దానితో అంతటి స్థాయి ఉన్న హీరో తన పాటకు డాన్స్ చేయడంతో షారుక్ కూడా దానికి రియాక్ట్ అయ్యాడు . దానితో సోషల్ మీడియాలో షారుక్ స్పందిస్తూ ... ఈ పాటకు డ్యాన్స్ వేసి దానిని ప్రత్యేకం గా నిలిపిన మోహన్ లాల్ గారికి థాంక్స్ మీతో డిన్నర్ చేసేందుకు వేచి చూస్తున్నా అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.

ఇక షారుక్ చేసిన పోస్టుకు మోహన్ లాల్ కూడా స్పందించాడు. ఇక దానికి మోహన్ లాల్ స్పందిస్తూ ... కేవలం డిన్నర్ మాత్రమేనా , ఆ పాటకు మనిద్దరం కలిసి ఎందుకు డాన్స్ చేయకూడదు అని స్పందించాడు. దానికి షారుక్ ఓకే సార్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య తాజాగా సోషల్ మీడియాలో చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ నడిచింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>