BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr8670e07f-9282-456c-bd1b-eed280312e16-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr8670e07f-9282-456c-bd1b-eed280312e16-415x250-IndiaHerald.jpgచాలా కాలం తర్వాత కేసీఆర్‌ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలే ఎన్నికల్లో ఓడిపోయి పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో కేసీఆర్‌ స్వయంగా ఓ టీవీ స్టూడియోకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక బీఆర్‌ఎస్‌ పని ఫినిష్‌ అయ్యిందని వస్తున్న వాదనపై ఆయన స్పందించారు. తాను మళ్లీ బంపర్‌ మెజారిటీతో అధికారంలోకి వస్తానని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పాలనపై నాలుగు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న కేసీఆర్.. ప్రజలు తమను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు వస్తే 98 సీట్లు వరకూ గెలkcr{#}Interview;television;CM;Assembly;Partyమళ్లీ సీఎం అవుతారా.. కేసీఆర్‌ ఏం చెప్పారంటే?మళ్లీ సీఎం అవుతారా.. కేసీఆర్‌ ఏం చెప్పారంటే?kcr{#}Interview;television;CM;Assembly;PartyWed, 24 Apr 2024 07:35:00 GMTచాలా కాలం తర్వాత కేసీఆర్‌ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలే ఎన్నికల్లో ఓడిపోయి పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో కేసీఆర్‌ స్వయంగా ఓ టీవీ స్టూడియోకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక బీఆర్‌ఎస్‌ పని ఫినిష్‌ అయ్యిందని వస్తున్న వాదనపై ఆయన స్పందించారు. తాను మళ్లీ బంపర్‌ మెజారిటీతో అధికారంలోకి వస్తానని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్‌ పాలనపై నాలుగు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న కేసీఆర్.. ప్రజలు తమను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు వస్తే 98 సీట్లు వరకూ గెలుస్తామని లెక్క కూడా చెప్పేశారు. తాను మళ్లీ సీఎం కావడం ఖాయమన్న కేసీఆర్‌.. బీఆర్ఎస్‌ వస్తే రాష్ట్రం గాడిన పడుతుందని ప్రజలు నమ్ముతున్నారని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. అంటే ఒక వేళ మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ గెలిచినా సీఎం మాత్రం కేసీఆరే అవుతారన్నమాట.. అయితే కేటీఆర్‌ సీఎం అవ్వాలంటే కనీసం మరో పదేళ్లు వెయిట్‌ చేయక తప్పదేమో.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>