MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh1490163a-3cbd-442c-a185-891a5b961632-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh1490163a-3cbd-442c-a185-891a5b961632-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న నటులలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో కామెడీ ఓరియంటెడ్ మూవీ లలో , అలాగే ఎన్నో సీరియస్ మూవీ లలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో పొడుగు కాళ్ళ సుందరి పరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈచిత్ర బృందం వరుస ఇంటర్వ్యూ లలో , టీవీ షో లలో పాల్గొంటూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా అల్లరNaresh{#}monal gajjar;Sudigaadu;Interview;Blockbuster hit;allari naresh;Comedy;Heroine;television;Telugu;Cinema"సుడిగాలి 2" గురించి ఆఫీసర్ అనౌన్స్మెంట్ ఇచ్చేసిన అల్లరి నరేష్..!"సుడిగాలి 2" గురించి ఆఫీసర్ అనౌన్స్మెంట్ ఇచ్చేసిన అల్లరి నరేష్..!Naresh{#}monal gajjar;Sudigaadu;Interview;Blockbuster hit;allari naresh;Comedy;Heroine;television;Telugu;CinemaWed, 24 Apr 2024 14:12:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న నటులలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో కామెడీ ఓరియంటెడ్ మూవీ లలో , అలాగే ఎన్నో సీరియస్ మూవీ లలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో పొడుగు కాళ్ళ సుందరి పరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈచిత్ర బృందం వరుస ఇంటర్వ్యూ లలో , టీవీ షో లలో పాల్గొంటూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

ఇక ఈయన తాజా ఇంటర్వ్యూ లో భాగంగా తన తదుపరి మూవీ ల గురించి తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ... త్వరలోనే సుడిగాడు 2 మూవీ చేయబోతున్నట్లు , ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వరకు జరుగుతున్నట్లు మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టి 2025 లో సుడిగాలి 2 మూవీ ని విడుదల చేయనున్నట్లు అల్లరి నరేష్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే సుడిగాడు సినిమాలో అల్లరి నరేష్ హీరోగా నటించగా , మోనాల్ గజ్జర్మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ కి భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా అప్పటి వరకు అల్లరి నరేష్ కెరీర్ లో ఏ సినిమా సాధించని స్థాయి కలెక్షన్ లను ఈ మూవీ సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>