MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ram-charan-826e22e8-bf26-45ed-831e-f4efc9491a08-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ram-charan-826e22e8-bf26-45ed-831e-f4efc9491a08-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి , సునీల్ , శ్రీకాంత్ ముఖ్య పాత్రలో నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ చRam Charan {#}anil music;s j surya;thaman s;GEUM;November;Director;October;Sri Venkateshwara Creations;Ramoji Film City;dil raju;Heroine;srikanth;Pawan Kalyan;anjali;sunil;cinema theater;Cinemaనెక్స్ట్ షెడ్యూల్లో చరణ్ పై అలాంటి సాంగ్ చిత్రీకరణ..?నెక్స్ట్ షెడ్యూల్లో చరణ్ పై అలాంటి సాంగ్ చిత్రీకరణ..?Ram Charan {#}anil music;s j surya;thaman s;GEUM;November;Director;October;Sri Venkateshwara Creations;Ramoji Film City;dil raju;Heroine;srikanth;Pawan Kalyan;anjali;sunil;cinema theater;CinemaTue, 23 Apr 2024 12:34:08 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి , సునీల్ , శ్రీకాంత్ ముఖ్య పాత్రలో నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మూవీ కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. మరో కొంత కాలంలోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కాబోతోంది. ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇందులో మొదట ఈ మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్న కొంత మంది పై ఈ చిత్ర బృందం సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు అవి పూర్తి కాగానే చరణ్ పై ఒక అదిరిపోయే సాంగ్ ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సాంగ్ ఈ సినిమాలో చరణ్ రెండవ క్యారెక్టర్ కు సంబంధించిన పూర్తి క్యారెక్టర్ ను రివిల్ చేసే విధంగా ఉండబోతున్నట్లు , ఈ సాంగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీ కి సంబంధించిన థియేటర్ హక్కులను కూడా ఈ మూవీ యూనిట్ అమ్మి వేస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా యొక్క నార్త్ హక్కులను ఇప్పటికే ఏ ఏ సినిమా సంస్థపై అనిల్ తాడని దక్కించుకున్నట్లు ఓ వార్త ఫుల్ గా వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>