MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashishb675b4a6-1e9c-4c9e-873a-d1b5b4d40e07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashishb675b4a6-1e9c-4c9e-873a-d1b5b4d40e07-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి దిల్ రాజు తన సోదరుడు కుమారుడిని రౌడీ బాయ్స్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. దిల్ రాజు సోదరుడు కుమారుడు అయినటువంటి ఆశిష్ హీరోగా రూపొందిన రౌడీ బాయ్స్ సినిమాకి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుపమ పరమేశ్వర ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనే స్థాయి విజయాన్నిAshish{#}dil raju;Cinema;cinema theater;Sree Harsha Konuganti;Box office;Girl;Silver;Heroine;Posters;Beautiful;Ashish Vidyarthiఆ తేదీన రౌడీ బాయ్స్ రీ రిలీజ్..!ఆ తేదీన రౌడీ బాయ్స్ రీ రిలీజ్..!Ashish{#}dil raju;Cinema;cinema theater;Sree Harsha Konuganti;Box office;Girl;Silver;Heroine;Posters;Beautiful;Ashish VidyarthiTue, 23 Apr 2024 11:33:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి దిల్ రాజు తన సోదరుడు కుమారుడిని రౌడీ బాయ్స్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. దిల్ రాజు సోదరుడు కుమారుడు అయినటువంటి ఆశిష్ హీరోగా రూపొందిన రౌడీ బాయ్స్ సినిమాకి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుపమ పరమేశ్వర ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. 

ఇందులో తన నటనతో కూడా ఆశిష్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇకపోతే అనుపమ మాత్రం ఈ సినిమాలో తన అందాలను భారీగా ఆరబోసింది. ఈ సినిమా ముందు వరకు చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలలో డీసెంట్ పాత్రలలో నటిస్తూ వచ్చిన ఈమె ఈ సినిమాలో ఏకంగా అనేక ముద్దు సన్నివేశాలలో పాల్గొని కుర్రకారుకి హిట్ పెంచింది. ఈమె అందాల ఆరబోత కూడా ఈ సినిమాకు మంచి బజ్ ను తీసుకువచ్చింది. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకోలేక పోయింది.

ఆ సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ మూవీ ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాని ఏప్రిల్ 25 వ తేదీన మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. మరి ఈ సినిమా రీ రిలీస్ లో భాగంగా ఏ రేంజ్ ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపిస్తుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>