BreakingPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rajinikanth42883b0f-dc49-4fee-acc6-56ca0015d10f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rajinikanth42883b0f-dc49-4fee-acc6-56ca0015d10f-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకడైన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఆలిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తన 171వ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన మేకర్స్..ఆడియన్స్ లో మంచి బజ్ ని కూడా క్రియేట్ చేసారు. తాజాగా నేడు ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రావడం జరిగింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ దీన్ని చూసి పిచ్చ పిచ్చగా ఫిదా అవుతున్నారు. కాగా ఈ చిత్రానికి ‘కూలీ’ అనే టైటిల్ ని టీం ఖరారు చేసారు.ఇక జైలర్ తో భారీ బ్లాక్ బసRajinikanth{#}Fidaa;Lokesh;Blockbuster hit;Lokesh Kanagaraj;Director;Audience;Rajani kanth;Cinemaసూపర్ స్టార్ 171 వ సినిమా టైటిల్ టీజర్ విడుదల!సూపర్ స్టార్ 171 వ సినిమా టైటిల్ టీజర్ విడుదల!Rajinikanth{#}Fidaa;Lokesh;Blockbuster hit;Lokesh Kanagaraj;Director;Audience;Rajani kanth;CinemaMon, 22 Apr 2024 18:18:00 GMTకోలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకడైన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఆలిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తన 171వ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన మేకర్స్..ఆడియన్స్ లో మంచి బజ్ ని కూడా క్రియేట్ చేసారు. తాజాగా నేడు ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రావడం జరిగింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ దీన్ని చూసి పిచ్చ పిచ్చగా ఫిదా అవుతున్నారు. 


కాగా ఈ చిత్రానికి ‘కూలీ’ అనే టైటిల్ ని టీం ఖరారు చేసారు.ఇక జైలర్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాతో కూడా దాన్ని తలదన్నే మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు.
" style="height: 370px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>