MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sj85d30c54-a62b-4fdf-98c1-778a9a0d3a30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sj85d30c54-a62b-4fdf-98c1-778a9a0d3a30-415x250-IndiaHerald.jpgసిద్దు జొన్నలగడ్డ , అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందిన టిల్లు స్క్వేర్ అనే మూవీ మార్చి 29 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 23 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. 23 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి 23 రోజుల్లో నైజాం ఏరియాలో 26.31 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 5.27 కోట్లు ... ఉత్తరాంధ్రలో 5.76 కోట్లు ... ఈస్ట్ లో 2.99 కోట్లు ... వెస్ట్ లో 1.89 కోట్లు , గుంటూరు లో 2.67 కోట్లు .... కృష్ణ లో 2.39 కోట్Sj{#}Nellore;Guntur;Box office;krishna;Blockbuster hit;Telugu;Cinema23 రోజుల్లో "టిల్లు స్క్వేర్" కి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!23 రోజుల్లో "టిల్లు స్క్వేర్" కి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!Sj{#}Nellore;Guntur;Box office;krishna;Blockbuster hit;Telugu;CinemaMon, 22 Apr 2024 03:49:00 GMTసిద్దు జొన్నలగడ్డ , అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందిన టిల్లు స్క్వేర్ అనే మూవీ మార్చి 29 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 23 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. 23 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 23 రోజుల్లో నైజాం ఏరియాలో 26.31 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 5.27 కోట్లు ... ఉత్తరాంధ్రలో 5.76 కోట్లు ... ఈస్ట్ లో 2.99 కోట్లు ... వెస్ట్ లో 1.89 కోట్లు , గుంటూరు లో 2.67 కోట్లు .... కృష్ణ లో 2.39 కోట్లు ... నెల్లూరు లో 1.52 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 23 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 48.80 కోట్ల షేర్ ... 82.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇక ఈ మూవీ కి 23 రోజుల్లో కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపు కొని 4.47 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఓవర్ సీస్ లో 15.05 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 23 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 68.32 కోట్ల షేర్ ... 121.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి మొత్తం గా ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 40.32 కోట్ల భారీ లాభాలను అందుకొని ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్టు లో చేరిపోయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>