MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies1a4417cb-80e6-41c7-bcb8-62037fb8ff66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies1a4417cb-80e6-41c7-bcb8-62037fb8ff66-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొన్ని సినిమాలు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంటున్నాయి. ఇకపోతే సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి రీ రిలీస్ అయిన సినిమాలలో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 6 మూవీస్ ఏవో తెలుసుకుందాం. గిల్లి : తలపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా తాజాగా రీ రిలీజ్ అయ్యి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 7.92 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలుMovies{#}kajal aggarwal;s j surya;puri jagannadh;Bhumika Chawla;Pawan Kalyan;Rajamouli;Jr NTR;trivikram srinivas;mahesh babu;Trisha Krishnan;Joseph Vijay;Cinemaరీ రిలీజ్ లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 6 సౌత్ మూవీస్ ఇవే..!రీ రిలీజ్ లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 6 సౌత్ మూవీస్ ఇవే..!Movies{#}kajal aggarwal;s j surya;puri jagannadh;Bhumika Chawla;Pawan Kalyan;Rajamouli;Jr NTR;trivikram srinivas;mahesh babu;Trisha Krishnan;Joseph Vijay;CinemaMon, 22 Apr 2024 05:15:00 GMTఈ మధ్య కాలంలో సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొన్ని సినిమాలు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంటున్నాయి. ఇకపోతే సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి రీ రిలీస్ అయిన సినిమాలలో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 6 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

గిల్లి : తలపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా తాజాగా రీ రిలీజ్ అయ్యి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 7.92 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

బిజినెస్ మాన్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.27 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఖుషి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్ గా ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.15 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సింహాద్రి : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా భూమిక హీరోయిన్ గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.01 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

జల్సా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.20 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఒక్కడు : మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.05 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>